గీతా గోవిందం సీరియల్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి ఈరోజు - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Friday, 24 June 2022

గీతా గోవిందం సీరియల్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రండి ఈరోజు

నమస్కారం మిత్రులారా సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గీతా గోవిందం సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం పైన మనం ఈరోజు చర్చ పోతున్నాము ఎందుకంటే మీరు ముందు మీరు మా బ్లాగ్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే కచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే మనం ఇచ్చే రివ్యూలను చదవండి.

 గీతా గోవిందం సీరియల్ నాలుగు రోజులనుంచి ఈ యూట్యూబ్లో ఎపిసోడ్ లను అప్లోడ్ చేయడం లేదు ఎందుకు అనుకుంటున్నారా ఈమధ్య ఈటీవీ తెలుగు లో వచ్చే సీరియల్స్ లో ఎక్కువ రేటింగ్ రావడం లేదు కనుక ఈ టీవీ ఇద్దరు మేనేజ్మెంట్ వాళ్ళు రేటింగ్ పెంచడానికి అప్లోడ్ చేయడం మానేశారు. అందుకు ప్రేక్షకులకు ఈ సీరియల్ పైన చాలా ఆసక్తి గా ఉంది కానీ ఈ సీరియల్స్ అన్ని ఎపిసోడ్లను ఒకేసారి వచ్చే సోమవారం అప్లోడ్ చేస్తారని వార్తలు వచ్చాయి అయితే మనం ఈ సీరియల్స్లోను మిస్ కాకుండా చూసుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఉంది అది ఏంటి అంటే జియో టీవీ లో సీరియల్ ఎపిసోడ్ అన్ని అందుబాటులో ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సీరియల్స్లోను చూసుకోవడానికి అవకాశం ఉంది. కనుక సీరియల్స్ ప్రేమికులు ఎవరూ కూడా మిస్ కాకుండా బాధపడకుండా హ్యాపీగా చూసుకోవడానికి జియో టీవీలో ఈ ఎపిసోడ్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి.

 అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే నిన్న మల్లీశ్వరి తన కొడుకు ప్రేమించింది ఎవరినో కాదు ముక్కోటి అమ్మ కూతురు అయినటువంటి చేయమని ప్రేమించాడు అన్న విషయాన్ని మల్లేశ్వరి తెలుసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న మల్లేశ్వరి వెంటనే సంబంధం మాట్లాడటానికి గీత ఉన్న ఇంటికి వచ్చేస్తుంది. అప్పటికే ముక్కోటి అమ్మ మరియు భవాని ఇద్దరు కలిసి ఆ పేపర్లో ఏముందో తెలుసుకోవడానికి పంతులుగారు పిలిచి చదివి చూడమని చెప్తారు ఇద్దరు అప్పుడు పంతులు ఆ పేపరు చూసి చాలా ఆశ్చర్య పోతారు. మరియు అసలు విషయాన్ని చెప్తే మళ్ళీ గొడవ అవుతుంది అని చెప్పేసి తాతయ్య దీన్ని ఎలాగైనా ఆపాలని ప్రయత్నంలో అక్కడ ఉన్న ఫ్యాన్ని పంతులు ఉన్న వైపు తిప్పే తాడు ఆ గాలికి ఆ కాగితం కొట్టుకొని పోయి నీటిలో పడి పోతుంది. అంత చినిగిపోతుంది. అప్పుడు ఏం చేయలేక పంతులు ముక్కోటి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ పేపర్ అంతా తిరిగి పోయిందమ్మా హిందీ లో అక్షరాలు ఏమీ కనపడటం లేదు అనడం తో చాలా బాధపడుతుంది అరే గీత గురించి పేపర్లో పడింది అది ఏంటో తెలుసుకుందాం అని లోపల ఇలా జరిగి పోయింది అని చాలా బాధపడుతుంది.

 అయింది ఏదో అయింది సరే నువ్వు వెళ్ళిపో పంతులు అని తాతయ్య చెప్తాడు వెంటనే అప్పుడు భవాని ఆగండి పంతులు మీరు ఆ పేపర్ ని చూశారు కదా అయితే చూసినప్పుడు మీరు చదివే ఉంటారు కదా అందులో ఏముందో మీరు ఇప్పుడు చెప్పండి అని అంటుంది భవాని. అమ్మ చదివే లోపల ఆ కాకి  కొట్టుకొని పోయింది. ఇంకొకసారి అలాంటి కాగితం ఏమైనా దొరికితే నాకు ఇవ్వండి చదివి పెడతాను అని చెప్తాడు పంతులు.. దాంతో ముక్కోటి అమ్మ మరియు భవాని ఇద్దరూ కూడా చాలా బాధ పడతారు అరే దీంట్లో ఏముందో తెలుసుకుందామని లోపల ఇలా జరిగి పోయింది.

 అప్పుడు ఇంట్లో బట్టలు అన్ని సర్దుతున్న మల్లీశ్వరికి ఆ బ్యాగులో ఉన్న నగలు మరియు డబ్బు అంతా చూసి చాలా ఆశ్చర్యపోతుంది అంటే నా కొడుకు సాయి ఎక్కడికో ఎవరితోనో పారిపోవడానికి పథకం వేసాడు ఇది ఎవరో కనుక్కోవాలి అని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మల్లేశ్వరి అప్పుడు సాయి ఫోన్ కి ఒక వెంకటాపురం నుంచి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఎవరు అని అడుగుతాడు అప్పుడు మీరే నా నంబర్ కి ఫోన్ చేసి నన్ను ఎవరు అని అడుగుతారా అని చెప్పండి అని అడుగుతుంది అప్పుడు ఇది వెంకటాపురం లో ఉన్న ఇది ఎప్పుడు ముక్కోటి అమ్మ కూతురు జయమ్మ ఇక్కడి నుంచి ఫోన్ చేస్తా ఉంటుంది అమ్మ మీరు ఎవరు అని అనగానే మల్లీశ్వరి అవుతుంది. నా కొడుకు ప్రేమించింది జయ మన అయితే మంచిదే జరిగింది. నా కూతురు చదువుకోలేదని చెప్పి నేను 30 లక్షలు ఎదురు కట్నం తీసుకుని మరీ పెళ్లి చేశాను అయితే నా కొడుక్కి సుమారు ఒక కోటి రూపాయలైనా కట్నం అని అనుకుంటుంది మల్లేశ్వరి. అనుకున్నది అనుకున్నట్టుగానే పిఠాపురంకి బయలుదేరుతుంది మల్లేశ్వరి.

 ముక్కోటి అమ్మ అడుగుతుంది ఏం మల్లేశ్వరి ఇక్కడికి వచ్చావు ఏంటి విషయం అని అడుగుతుంది ఇప్పుడు ముక్కోటి అమ్మా మనసు ఏమి బాగాలేదు అనిపిస్తుంది అందుకే ఈ విషయాన్ని మనం తర్వాత చెప్పి ఇది చేయాలి అని అంటుంది. అప్పుడు యాక్సిడెంట్ అయినా నీ ఇల్లు ని చూడడానికి వచ్చావా మల్లీశ్వరి అని అంటుంది అవును వదిన నా అల్లుడు యాక్సిడెంట్ అయింది కదా అని గీత చెప్పింది అందుకే నేను చూద్దామని వచ్చాను అని అంటుంది మల్లేశ్వరి అయితే అని చెప్పేసి లోపలికి వెళ్లి పోతుంది ముక్కోటి అమ్మ. ఇంతలో సాయి నా బ్యాగ్ ని ఎవరు తీశారు అంత చూస్తున్నాడు చూసిన తర్వాత అమ్మ మొత్తం చేసింది అని చెప్పేసి అమ్మ అమ్మ అని అరుస్తూ బయటికి వస్తాడు అప్పుడు మాస్టర్ వచ్చి మీ అమ్మ ముక్కోటి అమ్మ ఇంటికి వెళ్ళింది రా అని చెప్తుంది సాయి చాలా ఆశ్చర్య పోతాడు ఎందుకు ఎక్కడికి వెళ్ళింది అని తెలుసుకుందామని వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే గోవిందం ఫోన్ ఎత్తాడు.

అక్క నేను సాయిని చెప్పరా బామ్మర్ది అని అంటాడు గోవిందం అప్పుడు నీ ఫోను బావ దగ్గర ఎందుకు ఉంది అని అంటాడు అప్పుడు మీ అక్కతో మాట్లాడాలి అని పిలుస్తారు అంటాడు గోవిందం. గీతాన్ని పిలుస్తాడు గోవిందం పిలిచి మీ తమ్ముడు ఎందుకు ఫోన్ చేస్తాడు చూడు ఈ ఫోను నువ్వే కొన్నావ్ కదా చాలా బాగుంది పోను. అప్పుడు గీత గోవిందం దగ్గర ఫోన్ తీసుకుని తమ్ముడు తమ్ముడు అంటుంది కానీ వాయిస్ వినబడటం నటిస్తుంది అప్పుడు ఇక్కడ సిగ్నల్ రావడం లేదండి నేను బయటికి వెళ్లి మాట్లాడతాను అని గీత అక్కడినుంచి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది సాయి తో మాట్లాడటానికి. బయటికి వచ్చిన తర్వాత గీత అరే సాయి నీ ప్రేమ విషయం అమ్మకి తెలిసిపోయింది ఇప్పుడు ముక్కోటి అమ్మతో మాట్లాడతాను పెళ్లి గురించి అని ఒప్పిస్తాను అని అంటావు ఉంది దీన్ని ఎలాగైనా ఆపాలి అని గీత స్థాయితో చెప్పింది.

 అక్క అమ్మ ని ఎలాగైనా అక్కడినుంచి పంపించేసి లేకపోతే చాలా సమస్య అవుతుంది. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను రా తమ్ముడు అమ్మ ఇలా నేరుగా వెళ్లి రమ్మని పెళ్లి చేయమని అడిగితే కచ్చితంగా సమస్య అవుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు తమ్ముడు అని అంటుంది.

 మరి ఈ నాటి ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది మనం తెలుసుకుందాం తెలుసుకోవడానికి ఇక్కడ ఛానల్ లో చూడండి.

No comments:

Post a Comment

Pages