గీతకు బిఈడి ఎంట్రెన్స్ పరీక్ష లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Wednesday, 15 June 2022

గీతకు బిఈడి ఎంట్రెన్స్ పరీక్ష లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది

 హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గీత గోవిందం సీరియల్ లో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం రండి మీరు మా బ్లాగ్ ని ఫస్ట్ టైం విసిట్ చేస్తుంటే కనుక కచ్చితంగా మా బ్లాగ్ ని అనుసరించండి అలాగే మనం రాసే ప్రతి ఒక్క రివ్యూని చదవండి అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి.

గీత గోవిందం సీరియల్ ఎంతోమంది ప్రేక్షకాదరణ పొంది మంచి టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్ ఈటీవీ తెలుగు లో ప్రతి రోజు రెండు గంటలకు ప్రసారమవుతుంది. మరి ఇలాంటి మంచి సీరియల్ ని చూస్తున్న ప్రేక్షకులకు మంచి స్పందన వస్తున్న విషయం అందరికి తెలిసిందే.

 గీతా గోవిందం సీరియల్ సారాంశం

 ప్రతి ఒక్క ప్రాంతంలోనూ అందరూ చదువుకోవాలి అందరూ ఎదగాలి అని ఉంటుంది కానీ కొన్ని మారుమూల ప్రాంతాలలో కొంతమంది పేదరికం వల్ల చదువు మాన్పించి చదువు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది అలాంటి ఊరు తో కూడుకున్న కథాంశం ఈ గీత గోవిందం సీరియల్. చదువు రాక పోయినా మంచి నాలెడ్జ్ ఉన్న మనుషులను కూడా మనం ఎంతగానో చూస్తున్నాం కేవలం చదువుకున్న వాళ్ళు బాగా ఉండాలని రూల్ లేదు కానీ చదువు లేకపోయినా కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని ఎంతోమందిని మనం సమాజంలో చూస్తున్నాం. కానీ చదువు ప్రతి ఒక్కరికీ అవసరమే అది మనం తెలుసుకోవాలి చదువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఎక్కువగా ఉందో చదువురాని వాళ్ళు దాని విలువ తెలుసుకున్న అప్పుడే అది అర్థం అవుతుంది. ఇక్కడ చదువురాని వాళ్లను తక్కువ చేసి చూపడం లేదు కానీ చదువుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పమంటే.

 గీతా గోవిందం ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది

 అరవిందు పొద్దున్నే న్యూస్ పేపర్ చూసి గీత ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంకు సాధించిన సంగతి చదివి చాలా సంతోషిస్తారు విషయం తొందరగా ఫోన్ చేస్తాడు అరవింద్ అప్పుడు సాయి ఫోన్ ఎత్తితే ఏమైంది అరవింద్ గారు అని చెపుతాడు అప్పుడు ఇప్పుడు మీ అక్క అని చెప్పగానే చాలా సంతోషిస్తారు.గీత కి ఫస్ట్ ర్యాంకు వచ్చిన విషయాన్ని మాస్టర్ చెప్పగానే సాయి మరియు మాస్టర్ ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు ఈ కష్టానికి ప్రతిఫలం దక్కింది దానికి అన్ని విధాలుగా సహాయం చేసి మమ్మల్ని నీకు చాలా రుణపడి ఉంటాను అని మాస్టర్ చాలా ఆనందం తో చెప్పారు.
 అప్పుడే ఆనందంగా ఉన్నా మాస్టర్ నుంచి ఫోను లాక్ ఉంటుంది అతని భార్య అప్పుడు నువ్వు చేసింది సహాయం కాదు మా మీద పగ పట్టినట్టుంది అలా చేసావు. పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే దాని చావు అది చేస్తా అని మేము అనుకుంటున్నప్పుడు నువ్వు దాన్ని చదువుకోవాలని మళ్ళీ వెనక్కి తీయడం అవసరమా అరవింద్ అని అరవింద్ అని ఒక ఇంట్లో తిరుగుతుంది మాస్టర్ గారి భార్య.

అప్పుడు అరవింద్ వెంటనే ఫోన్ కట్ చేసి పెట్టేసాడు ఇంతలో ఇంకో ఊర్లో నుంచి ఒకతను కోటమ్మ కోటమ్మ అని గట్టిగా అరుచుకుంటూ వస్తాడు. ఏమైంది ఏమైంది అని కంగారుగా ముక్కోటి అమ్మ అంటుంది నీ కోడలు ఫోటో పేపర్లో పడింది అమ్మా అని చెపుతాడు అప్పుడు నాకు తెలియకుండా చదువుకున్నావా అని అడగడానికి అతని ముందుకు వెళ్తుంది అలా కాదమ్మా నేను ఇడ్లీ కొట్టు పెడుతుంటే ఇచ్చినవాడు ఈ ఫోటో ఈ పేపర్లు ఇచ్చాడు అందుకే ఈ ఫోటోలో ఉన్న నీ కూడలి వెతుక్కుంటూ వచ్చాను అని అంటాడు. నువ్వు అలా చెప్తే నేను నమ్మాలా అని గీతాన్ని పిలిపించి ఏంటి ఈత ఇది ఫోటో నీ ఫోటో ఎందుకు పడింది పేపర్లో అని అడుగుతుంది.

అప్పుడు నాకేం తెలుసు సత్తయ్య నేను చదువుకోలేదు కదా చదువుకుంటే కదా ఏమైనా తెలిసిందా అని తాత అమ్మ కి చెప్తాడు. పెద్దాయన నువ్వు నీ కొడుకుని నీ చదువు ని వెనకేసుకొని రావద్దు నాకు ఇక్కడ మండిపోతుంది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి గీతకి. ఆ పేపర్లో విషయం తెలుసుకున్న గీత చాలా సంతోష పడిపోతుంది.

గోవింద నుండి పేపర్ లో ఏదో పడింది దానికి మంచి చెడు రెండూ ఉంటాయి కానీ నువ్వు ఎందుకు ఇలా సంతోషం పడుతున్నావా నాకు అర్థం కావడం లేదు అని అంటాడు.సరే ఈసారి ఈ పోస్ట్ ని వస్తారు కదా అప్పుడు దీంట్లో ఏముంది అని నేను చదివిస్తాను. ఇప్పుడు గీతకి కొంచెం కంగారు అవుతుంది ఏమి కాదు అని అనుకుంటుంది గీత 

No comments:

Post a Comment

Pages