నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నారు సీరియల్ గలాటా బ్లాగ్.
Serial galata blog
ఈ బ్లాగులో మనం ఈటీవీ తెలుగు టీవీ లో వచ్చే ధారావాహికల గురించి రివ్యూ చేయబడును. మీకు ఈ టీవీ తెలుగు లో వచ్చే సీరియల్స్ ఏంటో మీకు తెలుసా.
ఈటీవీ తెలుగు లో వచ్చే సీరియల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ముందుగా మనకి ఎక్కువగా ప్రాచుర్యం పొందిన మరియు ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందుతుంది సీరియల్ గీతాగోవిందం, రంగులరాట్నం,రావోయి చందమామ, శతమానం భవతి, మనసంతా నువ్వే, మౌన పోరాటం ఇంకా ఎన్నో సీరియల్స్ ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ ఎన్నో ఉన్నాయి వాటి గురించి ప్రతి రోజు జరిగే ఎపిసోడ్ లో అంశాన్ని ఈ బ్లాగు ద్వారా మీకు మనం వివరించ బోతున్నవ్ అనమాట.
ప్రతి ఒక్కరు కూడా ఈ సీరియల్ గలాటా బ్లాగు ని ఫాలో అవ్వండి అలాగే మనం చర్చించి ప్రతి ఒక్క సీరియల్ రివ్యూ గురించి ఇక్కడ చెప్పబడును అందుకే మా బ్లాగు ని తప్పకుండా మీరు అనుసరిస్తారని నేను ఆశిస్తున్నాను.
మీరు మనం రాసే ఆర్టికల్ గురించి ఏదైనా స్పందించాలి అనుకుంటే కింద ఉన్నావా ఫామ్లో మాకు మీ ఫీడ్ బ్యాక్ ని తప్పకుండా రాయండి
No comments:
Post a Comment