నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రంగులరాట్నం సీరియల్ లో నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మీరు మన బ్లాగ్ ని చూస్తూ ఉంటే కచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే మన లను కూడా చదవండి.
పూర్ణ మరియు స్వప్న ల గొడవ ఎక్కడికి దారి తీస్తుంది
నిన్నటి ఎపిసోడ్ లో రంగులరాట్నం లో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ముందుగా ఈ రోజు అంటే నిన్నటి ఎపిసోడ్ లో చక్రవర్తి మరియు శంకర్ ప్రసాద్ ఇద్దరూ కలిసి జగన్నాథరావు ఉన్న ఆఫీస్ కి రావడం జరుగుతుంది అక్కడ రండి బావగారు అని జగన్నాథరావు శంకర్ ప్రసాద్ పలకరిస్తాడు తీసుకుంటారు. కాఫీలు టీలు ఏమైనా తీసుకుంటారా బావగారు అని పలకరిస్తారు జగన్నాథరావు అప్పుడు శంకర్ ప్రసాద్ మరియు చక్రవర్తి ఇద్దరు కలిసి మీరు ఇచ్చే అవసరం లేదు అధికారంతో మీ సహాయం మాకు కావాలి. అని ఇద్దరూ చెప్పడం జరుగుతుంది అసలు విషయం సూర్యం ఇచ్చిన ఫైల్ ని సంతకం చేయకుండా చేయాలనేది మన ఇద్దరి ఉద్దేశం. ఈ విషయాన్ని చెప్పడానికి మీరు ఇంత మొహమాటం పడతారా బావగారు అయితే ఈ ఫైలు ముందుకు పోకుండా నేనే ఆపేస్తాను చూడండి అని చెప్తారు ఇంతలో దేవరాజ్ మరియు సూర్యం ఆఫీస్ కి రావడం జరుగుతుంది అప్పుడు నేను కూడా లోపలికి దోస్త్ అని చెప్తాడు కానీ నువ్వు ఇక్కడే ఉండు అంతా కరెక్ట్ గా ఉంది వస్తుంది చూడు నేను తీసుకొస్తాను అని లోపలి కి వెళ్తాడు.
అప్పుడే అక్కడ ఇద్దరు మనోళ్ళు శంకర్ ప్రసాదు చక్రవర్తి జగన్నాథరావు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సూర్యం లోపలికి వస్తారు సార్ ఫైల్ అంతా బాగానే ఉంది పైన సంతకం చేశారు సార్ అని అడుగుతాడు జగన్. లేదు సూర్య గారు ఈ ఫైల్ ని పెడితే నా ఉద్యోగం పోతుంది అని ఆట పట్టిస్తాడు జగన్నాథరావు అప్పుడు సూర్యం చాలా కంగారు పడతాడు సార్ అది నా కష్టార్జితం అందులో ఎటువంటి తప్పులు లేవు మీరు ఎందుకు అని నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. లేదు సూర్యం అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి కావున ఈ ఫైలు మీద సంతకం చేయడానికి కుదరదు అని అని చెప్తాడు జగన్నాథరావు. మీ ఫైల్ పైన సంతకం పెట్టి నా ఉద్యోగం పోగొట్టుకోవాలని చెప్పండి. ఇంతలో దేవరాజు ఏటి సూర్యం ఎంతసేపైనా కూడా లోపలి నుంచి రాలేదు అని అడుగుతాడు అప్పుడు ఏమైందో తెలుసుకుందామని లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన వెంటనే జగన్నాధరావు చాలా కంగారుగా భయపడి పోతాడు. ఏంటి సార్ మీరు రావాల్నా నేనే మీ మనిషి అని చెప్పి ఉంటే సంతకం చేసి తీసుకొని వచ్చి ఇచ్చేవాణ్ణి కదా సార్ అని అంటాడు ఇప్పుడు ఏమైంది పెట్టు ఫైల్ అంతా క్లియర్ గా ఉంది కదా ఇప్పుడు పెట్టడానికి ఏమైంది అని దేవరాజు భయంతో ఆ ఫైల్ ని తీసుకొని జగన్నాథరావు సంతకం పెట్టి ఇచ్చేస్తాడు.
అప్పుడు ఇంకా ప్రసాద్ మరియు చక్రవర్తి ఇద్దరూ చాలా కంగారు పడతారు హరి నేను సైన్ పెట్టొద్దు అని చెప్పాను కదా మీరు ఏంటి అలా పెట్టారు అని జగన్నాథరావు తిడతారు శంకర్ ప్రసాద్. సార్ దేవరాజ్ అంటే చాలా పలుకుబడి ఉన్న మనిషి ఆయనతో పెట్టుకుంటే నా జీవితం తలకిందులు అవుతుంది. అందుకే సంతకం పెట్టి ఇచ్చేశాను ఇది ఈ విషయంలో నావల్ల కాదు సర్ అంటాడు జగన్నాథరావు అప్పుడు శంకర్ ప్రసాద్ కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పుడు అతనికి అతని వల్ల అవ్వదు అని చెప్పాడు కదా ఇంకా ఎందుకు వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
సూర్య మరియు దేవరాజు కార్లో వెళుతున్నప్పుడు సూర్యం చెప్తాడు దేవా నువ్వు ఈరోజు లేకపోయి ఉంటే ఆ ఫైల్ మీద సంతకం చేసే వాడు కాదు అది నువ్వు ఉండటం వల్లనే ఫైల్ మీద సంతకం చేసి ఇచ్చాడు ఒకవేళ చేయకపోతే ఏంటి నా గతి ఏమైందో నాకే అర్థం కాని పరిస్థితి. నేను చాలా అదృష్టవంతుడిని నీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా పూర్వజన్మ సుకృతం. చూడు సూర్యం జగన్నాథ్ రావు మరియు శంకర్ ప్రసాద్ ఇద్దరు వియ్యంకులు శంకర్ ప్రసాద్ తన కూతురు వర్షాన్ని జగన్నాథరావు కొడుకు ఆకాష్ కి ఇచ్చి పెళ్ళి చేశాడు ఇప్పుడు ఇలా ఆడుకోడానికి ప్రయత్నిస్తున్నారు ఇది విషయం.
ఇంతలో చొప్పున ఇంట్లో కూర్చుని హ్యాపీ పండు ని తింటూ ఉంటుంది అప్పుడు అక్కడికి స్వప్న స్వప్న వస్తాడు. సిద్దు రావడం చూసి తన నటించడం ప్రారంభిస్తుంది స్వప్న ఏమైంది స్వప్న ఇలా ఉన్నావు అని అడుగుతాడు. మీ అమ్మగారు నామీద పెత్తనం చెలాయిస్తున్నారు. నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆర్డర్ వేస్తున్నారు ఇప్పటివరకు మా ఇంట్లో కూడా నన్ను ఎవరూ ఇలా అనలేదు సిద్ధూ నాకు చాలా బాధగా ఉంది అందుకే ఉదయం నుంచి నేను ఏమీ తినకుండా ఆకలి ఉన్న గాని దిగమింగుకొని ఇక్కడే బాధపడుతూ రూమ్ లో ఉన్నాను అని అంటుంది స్వప్న.
ఇన్ని మాటలు ఉంటుందా మమ్మీ అని అక్కడి నుంచి స్వప్నాన్ని తీసుకొని అమ్మ ఏమైంది ఇలా స్వప్న అని ఎందుకు తింటావు అని అడుగుతాడు సిద్ధూ అప్పుడు నేను ఏమన్నాను రా. నిన్న ఆయన ముందు శంకర్ ప్రసాద్ ముందు స్వప్న ఇలా ప్రవర్తించడం నాకు ఏమీ నచ్చలేదు అందుకే నేను తింటాను నువ్వు నిజాన్ని తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు సిద్ధూ అని అంటుంది పూర్ణ. ఏం జరిగినా సరే నాకు అనవసరం మామా నువ్వు ఇప్పుడు స్వప్న కి సారీ చెప్పాలి లేదంటే ఇదే నా ఆఖరి మాట అవుతుంది. అప్పుడు పూర్ణ చాలా బాధపడుతూ నన్ను క్షమించు స్వప్న అని అంటుంది రండి భోజనం చేద్దాం అని పిలుస్తుంది అప్పుడు నాకు మీ భోజనం ఏమీ అక్కర్లేదు అంటుంది. పద సిద్ధూ మనం బయటికి వెళ్లి వద్దాం అని బయటికి సిద్ధుని పిలుచుకొని పోతుంది అప్పుడు ఒక్కసారిగా గుండె పగిలిన టు పూర్ణ కింద పడిపోతుంది.
అయితే ఈ నాటి ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది చాలా కష్టంగా ఉంది మరి ప్రతి ఒక్కరు మన వాళ్ళను చదవండి
No comments:
Post a Comment