నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు గీతా గోవిందం సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకో పోతున్నాము మీరు ముందుగా మా బ్లాగు ఫస్ట్ టైం చూస్తుంటే అలాగే మన చదవండి మద్దతివ్వండి. ఈ సీరియల్ గలాటా బ్లాగులో మొత్తం రంగులరాట్నం మరియు గీత గోవిందం సీరియల్ గురించి రివ్యూలు ఇవ్వబడును. నాకు ఈటీవీ తెలుగు లో వచ్చే సీరియల్స్ లో నాకు ఇష్టమైనవి ఒకటి రంగుల రాట్నం 2 గీతా గోవిందం సీరియల్. ఈ రెండు సీరియల్ చూడకుండా నేను నిద్రపోను. అంతా చాలా బాగుంటాయి ఈ సీరియల్స్. మరి ఇలాంటి సీరియళ్లను మీరు కూడా చూసి ఆనందించాలని నేను కోరుకుంటున్నాను.
గీతాగోవిందం సారాంశం
ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లడం అసలు తప్పే కాదు. మన చుట్టూ ఎంతో మంది ఆస్తికోసం గొడవ పడుతూ ఉంటారు అలాగే ఆస్తికోసం చంపే వాళ్ళని వాళ్ళని మనం ఎంతోమంది చూస్తూ ఉంటాము కానీ బంధాన్ని కలుపుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఎవరు చూసినా ఆస్తి ఉందా అంతస్తు ఉందా అని చూసుకొని వాళ్లే. ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైనా కోప్పడితే వాళ్లు అబ్బో పోస్టులు అని అంటారు కానీ ఆ కోపం వెనుక ఎంత మంచి మనసు ఉందో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ బాధలు చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కోపం ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఎంతో మందిని నకిలీ మనుషులను కూడా.
ఫ్రెండ్స్ నిన్న చామంతి మరియు కోటమ్మ పంచాయతీ తీర్పు చాలా దూరానికి దారి తీసింది మరి ఎన్ని అనర్థాలు జరిగిపోతాయని గ్రామ ప్రజలు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని మీరు అనుకుంటున్నారు నిన్నటి ఎపిసోడ్ లో చాముండీ ఆస్తి వివాదం ఎందుకంటే అది ఎప్పుడు ఎలా ఉంది అందుకే ఆ టెన్షన్ వద్దు అని చెప్పేసి. చాముండి కి రావాల్సిన వాటాను అంతా కోటమ్మ తనకి రాసి ఇవ్వడం జరిగింది.
అప్పుడే మా పంచాయతీ అధ్యక్షతన లాయర్ని పిలిపించి రామునికి రావలసిన మొత్తం ఆస్తి పత్రాలన్నీ అప్పజెప్పింది ఆ తర్వాత ఎప్పుడైనా మీ ఊరు మొహం చూసి ఉంటే బాగుండదు చూడు అని వార్నింగ్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తుంది వచ్చి. గోవిందం అడుగుతాడు ఏంటమ్మా నువ్వు ఫ్యామిలీ అత్త కి ఆస్తి రాసి ఇవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కాదు మా నాన్న ప్రతి కాదు మా తాత సొత్తు కాదు ఇది ముక్కోటి కష్టార్జితం దీనిని లాక్కోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారు బతకరు ఇప్పుడే పోయి వస్తాను అని గోవిందం బయల్దేరడానికి చెప్తాడు అప్పుడు వాళ్ళ తాత ఉండి ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ నేను అసలు వెళ్లడానికి వెళ్లడానికి వీల్లేదు.
ఉన్నదంతా ఇచ్చేసి ఊరికే కూర్చోవడానికి నాకు కూడా నీలాగే కోపం ఉంది కానీ ఊరు ప్రశాంత కోసం మనం చేయాలని తప్పలేదు. అందుకే పోతే పోనీ అని మా తిని రాసిచ్చిన ఒకవేళ ఇస్తే రేపు సంపాదించుకుంటోంది కానీ పరువు పోతే మనం మళ్ళీ ఊర్లో తలెత్తుకుని తిరుగు తిమ్మప్ప గుర్తుపెట్టుకో నువ్వు ఇలాంటి పనులు చేయడం అంత మంచిది కాదు ఇప్పుడు. దయచేసి కత్తి కింద పడేసి వచ్చి లోపలికి వచ్చి కూర్చో ఉంటుంది.
ఇంకా గోవిందం చేసేదిలేక కత్తిని కిందపడేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి పోతాడు లోపలికి. అప్పుడు మీ ఊరి బయట చాముండీ ఆడియో ఆమె కొడుకు ఇద్దరు కలిసి కోటమ్మ ఇచ్చిన ఆస్తి పత్రాలను అన్ని సరి చూసుకుంటారు ఆ పూలు అన్నీ కూడా ముక్కోటి మాదిరి ఉన్నాయి. ఇక్కడ ఇంకో సహాయం లేకుండా ఇక్కడ మనం ఏమి చేయలేము. కనుక కోటమ్మ సహాయం కోసం మళ్ళీ ఇంటికి వెళ్దాం పద.
అని లోపలికి వస్తారు ఇక్కడ ఇంకో మరియు చాముండి ఇద్దరూ కలిసి పోతారు. నిన్నటి ఆర్టికల్ ఈరోజు
No comments:
Post a Comment