నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం గీతా గోవిందం సీరియల్ ఏం జరిగింది అనే దాని గురించి మనం తెలుసుకుందాం రండి. మీ అందరికీ తెలిసిందే గీతగోవిందం ఎంత పాపులర్ అయిందో మరి మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే దాని గురించి మనం ముందుగా తెలుసుకుందాం.
గీతా గోవిందం సీరియల్
మిత్రులారా ఈరోజు గీత గోవిందం సీరియల్ లో గీత వింటూ ఉంటుంది.ఇంతలో గోవిందం వీరితోపాటు వీరయ్య భార్య కి బాగా లేదని చెప్పి సహాయం చేయడానికి అక్కడికి తీసుకొని వెళ్తాడు కానీ అక్కడ ఉన్నది జరిగినది చూసి ఆశ్చర్యపోతాడు. ఏంరా బద్ర ఏం నువ్వేమి ఎక్కడున్నావు అని గోవింద చాలా చిరాకు పడతాడు. అప్పుడు భద్ర ఉండి నేనే కావాలని ఇక్కడికి వీరయ్య భార్యకి బాగాలేదని చెప్పి అబద్ధం చెప్పి నిన్ను ఇక్కడికి గోవిందం నువ్వు ఇంతకుముందు నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావ్ కదా ఇప్పుడు నీకు తాగించి నా ఫ్రెండ్స్ ముందు నా పరువు ను తెచ్చుకుంటాను అని శపధం చేస్తాడు భద్ర అప్పుడు గోవిందం చాలా కంగారుతో ఉంటాడు.
ఏ వీరయ్య ఇలా చేసావు అని గోవిందం హీరయిన్ అడుగుతాడు కానీ ఇక్కడ లేదు మచ్చ నాకు నా భార్య ఏమైనా చేస్తారని భయపెట్టారు అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తాను అని వీళ్ళకి చెప్పి నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకు వచ్చాను నన్ను క్షమించు మచ్చా అని వీరయ్య వేడుకుంటాడు గోవిందం. అప్పుడు భద్ర ఉండి ఆపండి మీ నాటకాలు ఇంత దారుణం చేస్తారా అని భద్ర ని అడుగుతాడు. చిన్నప్పటినుండి తాగే అలవాటు ఉండి ఇప్పుడు మా కంటే ముందు నీ పెళ్ళాం ఎక్కువైందా గోవిందు అని అడుగుతాడు అది కాదు నువ్వు చేస్తున్నది చాలా తప్పు నా భార్యకి నేను మాటిచ్చాను నేను 7 రోజులు బాగానే ఉంది నువ్వు చాలా తప్పు చేస్తున్నావు.
మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే బావుండదు అని చెప్పాడు ఎక్కడికి వెళ్ళేది నేను ఈరోజు మీ దగ్గర నుండి తగ్గించకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని భద్ర చెప్తాడు అక్కడ ఉన్న మనుషులు ఉంటారు.ఇంతలో వీరయ్య నావల్ల తప్పు జరిగింది నేను ఈ తప్పును సరిదిద్దు కోవాలి ఎంతో సంతోషంగా ఉన్నా గీత గోవిందం ఇప్పుడు నా వల్ల బాధ పడతారు అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తుకొని వెళ్ళి హరి కథ వింటున్న దగ్గరికి వెళ్లి గీత ఉందా లేదా అని చూస్తాడు. కానీ ఇంతలోనే గీత అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది ముక్కోటి అమ్మకి చెప్పేసి అత్తయ్య మా ఆయన వచ్చేస్తారు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్తారు. ఇంతలో వీరయ్య అక్కడ గీత లేదని చెప్పేసి ఇక్కడ అంతా చూస్తాడు వీరయ్య అక్కడ ఇంతలో భవాని వీరయ్య చూసి అక్కడి నుంచి ఇక్కడికి వీళ్ళ దగ్గరికి వస్తుంది.
ఏం వీరయ్య ఏమి చూస్తున్నావు వీరయ్య గీతమ్మ ఎక్కడుంది భవాని అని అడుగుతాడు అప్పుడు గీత అప్పుడే ఇంటికి వెళ్లి పోయింది ఇక్కడ చాలా ఘోరం జరిగిపోయింది భవాని. గోవిందం భార్యకి మాటిచ్చాడు కల 7 రోజులు నేను తాగాను అని భద్ర వచ్చి నా భార్య ని బెదిరించి అక్కడికి తీసుకు రమ్మని చెప్పేసి గోవిందం దగ్గర బలవంతంగా సాగిస్తున్నాడు ఈ విషయం గీతము కి చెప్పండి భవాని అని చెప్పాడు వీరయ్య.అయ్యో ఎంతపని జరిగిపోయింది వీరయ్య అని భవాని బాధపడినట్లు నటిస్తుంది. ఇంతలో ఊరికే ఉంటుందా సరే నువ్వు నీ పెళ్ళాన్ని ఎలా ఉందో పోయి చూడు నేను అంత చెప్తాను అని చెప్పేసి పంపిస్తుంది అక్కడి నుంచి వీరయ్య.
ఇక్కడి నుండి మీ అని పంపించిన తర్వాత భవాని మనుషుల అనుకుంటుంది ఇదంతా నేనే చేశాను మరి నేను ఉండగా ఇది ఎలా జరుగుతుంది నేను గీత కి చెప్పాను. గీత వల్ల నేను ఎంత బాధ పడ్డాను ఇప్పుడు నేను చూడాలి అని భవాని మనసులో అనుకోని కథ వినడానికి వెళ్ళిపోతుంది ఇంతలో గీత గోవిందం తో శోభనం జరిగినట్టు అంతా కలలు కంటూ ఉంటుంది గోవిందం కోసం వేచి ఉంటుంది.
ఇంతలో భద్ర మరియు భద్ర మనుషులు అంతా కలిసి గోవిందం కి బాగా తాగించి అక్కడినుండి గోవిందం వదిలేసి వెళ్లిపోతారు అక్కడి నుండి గోవిందం రావడానికి ప్రయత్నిస్తుంటారు ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో ఉన్న సంగతి.
మరి రేపటి ఎపిసోడ్ లో గోవిందం ఇంటికి చేరగానే గీత ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని మీరు కింద కామెంట్లు తప్పకుండా చెప్పండి మాకు.
No comments:
Post a Comment