నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రంగులరాట్నం సీరియల్ లో 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు మన బ్లాగ్ ను ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి మరియు మన బ్లాగ్ లో అప్డేట్ చేసే ప్రతి ఒక్కటి మీరు వెంటనే పొందండి.
రంగులరాట్నం సీరియల్
ఫ్రెండ్స్ ఈ రోజు రంగుల రత్నం సీరియల్ లో ఏం జరిగింది అంటే ముందుగా శంకర్ ప్రసాద్ బోర్డు మీటింగ్ లో హ్యాపీ హిల్స్ ఏరియాలో ఉన్న స్థలాల గురించి చర్చించడానికి శంకర్ ప్రసాద్ బాడీ మీటింగ్ లో ప్రస్తావించిన ఇవే విషయాలు ఇవే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హ్యాపీ హిల్స్ ఏరియాలో వెంచర్ల వేస్తున్నాము కనుక మీరు అందరూ ఆమోదించాల్సి ఉంటుంది అని శంకర్ ప్రసాద్ బోర్డు మీటింగ్ లో చెప్తారు. హ్యాపీ హిల్స్ ఏరియాలో రియల్ రియల్ ఎస్టేట్ రంగంలో శంకర్ ప్రసాద్ కి మించిన వాళ్లు ఎవరు ఉండకూడదని శంకర్ ప్రసాద్ ఆలోచన అందుకు తగ్గట్టుగానే జైలుకు వెళ్లడానికి కారకుడయ్యాడు శంకర్ ప్రసాద్. బోర్డు మీటింగ్ లో సిద్దు వచ్చి హ్యాపీ హిల్స్ ఏరియాలో అని కాకుండా మన సిటీకి అన్నిచోట్ల మనమే ఉంటే మనకు ఇంకా తెలుగే ఉండదు అని చెప్తాడు బోర్డు మీటింగ్. అప్పుడు శంకర్ ప్రసాద్ చాలా ఆనందపడతాడు అలాగే స్వప్న ఉండి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో హ్యాపీ హిల్స్ ఏరియాలో మంచి పేరు వస్తే మిగతా విభాగాల మంచి దొరుకుతుంది అని చెప్పగానే ప్రసాద్ మరియు మహేశ్వరి చక్రవర్తి ఆనందపడతారు. ఇంతలోనే చక్రవర్తి ఇది చాలా బడ్జెట్ తో కూడుకున్న విషయం కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇదిలావుండగా మహేశ్వరి ఆయన సరైన తప్పకుండా మనం హ్యాపీ హిల్స్ ఏరియాలో వెంచర్ లను వేస్తున్నాం కదా అని చెప్తుంది. శంకర్ ప్రసాద్ ఈ మీటింగ్ లో బోర్డు మీటింగ్ నెంబర్స్ ప్రతి ఒక్కరి ఆమోదం కావాలి అని చెప్పగానే మహేశ్వరి మీ శంకర్ ప్రసాద్ కి ఎదురు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తుంది. మీమాటే మామాట అని ప్రతి ఒక్కరూ చెప్తారు మరియు చట్టాలు కూడా కొడతారు.
ఇంతలో రఘు ఆఫీస్ కి వచ్చేస్తారు అక్కడ సెక్యూరిటీ రఘుని ఆపడానికి ప్రయత్నిస్తాడు సార్ ఇక్కడ లోపలి పంపిస్తే పెద్ద సార్ పెడతారు అని సెక్యూరిటీ పంపిస్తే. రఘు రాజశేఖర్ రెడ్డి మాటలు పంపించు కోకుండా నేరుగా బోర్డు మీటింగ్ జరుగుతున్న దగ్గరికి వచ్చి నాన్న అని గట్టిగా అరిచాడు రఘు.
బోర్డు మీటింగ్ లో రాకూడదని నీకు మినిమమ్ కామన్సెన్స్ లేదా అని శంకర్ ప్రసాద్ రఘు ని తిడతాడు అప్పుడు రఘు ఊరికే ఉంటాడా. నాన్న మీరు మావయ్య ఎందుకు జైలుకి పంపించడానికి కుట్ర చేశారు అని శంకర్ ప్రసాద్ ని నిలదీస్తాడు రఘు అప్పుడు నువ్వు మీ మామ నిలబడితే నేను మామయ్యకి నిలబడతాను అని గట్టిగా చెప్పాడు. నువ్వు మహేశ్వరి మరియు చక్రవర్తి మాయ లో ఉన్నావు నీకు ఏమీ అర్థం కాదు అని సిద్దూకి గట్టిగా హెచ్చరిస్తాడు రఘు కానీ సిద్ధూ అలా లేదు అని చెప్పి. అప్పుడు శంకర్ ప్రసాద్ సూర్యం జైలు వెళ్లడానికి ఎలాంటి సంబంధం లేదు అని శంకర్ చెప్పగానే అని ఇలా మీరు చెబితే సరిపోదు శంకర్ ప్రసాద్ గారు అని చెప్తాడు శంకర్ ప్రసాద్ కి అప్పుడు శంకర్ ప్రసాద్ చాలా భయానకంగా మార్తాడు శంకర్ ప్రసాద్. ఇది నాన్న మీరు తల తిప్పుకొని సమాధానం చెప్పే అలవాటు ఎప్పుడు చేసుకున్నారు అని ముక్కుసూటిగా అడుగుతాడు రఘు వాళ్ళ నాన్న ని.
కబ్జా చేసింది దేవరాజు పోయి దేవరాజ్ అని అడుగు పో అని కసురుకున్నాడు శంకర్ ప్రసాద్. చెడు పురుగులను దగ్గరికి రానిచ్చి మట్టి ఎంత అప్పుడు వచ్చినట్టు మీరు కూడా ఓడిపోయాను శంకర్ ప్రసాద్ కి రఘు చెప్తాడు అవేమీ పట్టించుకోడు శంకర్ ప్రసాద్. సూర్య మామయ్య ని ఎలా రిలీజ్ చేయండి చాలు నాకు బాగా తెలుసు అని చెప్తాడు అయినా సరే ఒకసారి రిక్వెస్ట్ చేస్తాడు మీరు పెట్టిన కేసు దయచేసి విత్డ్రా చేసుకోండి అని వినయ్ ఇస్తాడు. శంకర్ ప్రసాద్ నాకు పోటీగా వచ్చిన వాడిని నేను విడిపించడం మా అసాధ్యం పో ఏం చేసుకుంటావో చేసుకో పో అని శంకర్ ప్రసాద్ గట్టిగా చెబుతాడు అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
అప్పుడు మహేశ్వరి స్వప్న చక్రవర్తి ఇంట్లో కూర్చొని బాగా ఆనందంతో తేలుతుంటారు ఎందుకంటే మనం అనుకున్నది అంతా సక్రమంగా జరుగుతుంది ఈ సమయంలో రాకుండా నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో వర్ష పెళ్లి జరిగి పోతే ఇంకా మనకి అసలు తిరుగే ఉండదు అని వీళ్లంతా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు.
ఇంతలో రఘు ఇంటికి వచ్చి సీత అని అడుగుతాడు అత్త ఎక్కడికి పోయింది అని అడుగుతాడు అప్పుడు సీత సీత చెప్పింది అమ్మ ఇప్పుడే వెళ్ళిపోయింది చాలా నిరాశ పడుతోంది అసలు దీనికి కారణం మహేశ్వరి మరియు చక్రవర్తి చేస్తున్న కుట్రలు దీనికి కారణం అని చాలా ఎంతో బాధ పడతారు రఘు మరియు సీత. రఘు ఇప్పుడు రంగంలోకి దిగాల్సి నా సమయం వచ్చింది ఇప్పుడు మా మామయ్య కోసం నేను ఏమైనా చేస్తాను ఆ దేవరాజు తో ప్రాణం తిరిగి చైనా మామయ్యని కాపాడుకుంటాను అని శపధం చేస్తాడు రఘు.
ఇది జరిగిన కథ రంగులరాట్నం సీరియల్ లో మరి ఈ నాటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అంటే సోమవారం జరిగే 173 వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది. అని కింద కామెంట్ లో చెప్పండి
No comments:
Post a Comment