నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాటా లవ్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం ఏం తెలుసుకో పోతున్నాను అంటే ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది ఈ రోజు ఏం జరిగింది అనేదాని స్పష్టంగా తెలుసుకుందాం రండి.గీతా గోవిందం సీరియల్ ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అందుకే ఆ సీరియల్ చాలా ఫేమస్ అవుతా ఉంది .మీరు చూసే ఉంటారు ఈరోజు గీత గోవిందం సీరియల్ లో ఏమైంది అని .
ఈరోజు ఎపిసోడ్లో bhavani మరియు మీద ఇద్దరు కలిసి హరి కథ వినడానికి రావాలని భవాని మేము రాము అని గీత ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ముక్కోటి అమ్మ వచ్చి ఏమైంది అని అడుగుతుంది భవాని .చూడండి అత్తయ్య గీతాన్ని మరి గోవిందం ని ఇద్దరినీ రుక్మిణి హరికథ vinadaniki రమ్మంటే ఇద్దరూ రావడం లేదు అని చెప్తుంది .అప్పుడు ముక్కోటి అమ్మ ఉంది ఎందుకు రారు మీరు కచ్చితంగా రావాల్సిందే నవ రుక్మిణి హరికథ ని వింటే చాలా బాగుంటుంది అని చెప్తుంది ముక్కోటి అమ్మ .దాంతో గోవిందం మరియు గీత అందరూ కలిసి రుక్మిణి హరికథ వెళ్ళడానికి వెళ్తారు .అప్పుడు గోవిందా హరి కథ వింటూ ఉంటాడు ఇంతలో వీరయ్య అక్కడికి వచ్చి గోవింద్ అని పిలుస్తాడు .
రారా మచ్చా నా పెళ్ళానికి బాగాలేదు అర్జెంటుగా హాస్పిటల్ కి పోవాలి అని చెప్పి గోవిందం ని మెల్లగా బయటికి తీసుకుని వస్తాడు అప్పుడు ఇది అబద్దం అని తెలియక గోవిందం అలాగే వెళ్దాం అని వెళ్తుంటే వెనకనే గీత వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని గీత గోవిందం గోవిందం.అప్పుడు గోవిందం మరియు వీరయ్య వెళ్తూ ఉంటారు ఇంతలో భవాని ఇది ఎంత అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది.గోవిందం వెళ్లేటప్పుడు నువ్వు నేరుగా ఇంటికి వచ్చేయ్ హరికథ అయిపోయిన తర్వాత నేను అలానే వస్తాను అని చెప్పి ఇద్దరు వీరయ్య మరియు గోవిందం కలిసి eenaduగోవిందం వెళ్లేటప్పుడు నువ్వు నేరుగా ఇంటికి వచ్చేయ్ హరికథ అయిపోయిన తర్వాత నేను అలానే వస్తాను అని చెప్పి ఇద్దరు వీరయ్య మరియు గోవిందం కలిసి ఉంటారు మధ్యలో వీరే ఇలా చేసినందుకు నన్ను క్షమించు నీ మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు కానీ తప్పడం లేదు ఆ బద్ర భద్ర నా పెళ్ళాన్ని ఏం చేస్తాడో అని భయంతో అసలు విషయం చెప్పాడు వీరయ్య.
ఇప్పుడు చాముండి కొడుకు ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి అప్పుడు చాముండి కొడుకు ఏంటి అమ్మ నువ్వు ఇలా చేశావు కోపంగా ఉంది అని అంటాడు అప్పుడు అమ్మ కోటమ్మ ని దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తున్నాను.
ఇలాగే ఉంటుంది తర్వాత వీరయ్య మరియు గోవిందం నడుచుకొని వెళ్తుంటారు తను చేస్తుంది చాలా పెద్ద తప్పు అని మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ భద్ర కి భయపడతాడు అందుకే ఏం చేయాలో తెలియక అక్కడికి అయిపోతాడు.
గా రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే దాని నుంచి కింద కామెంట్ చేయండి.
No comments:
Post a Comment