నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం రోజు రంగులరాట్నం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకో పోతున్నాను.
ఒకసారి సొంతమని పట్టాక గెలవడానికి కోసం ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు ఒకసారి వాళ్ళకి గెలవాలి అని పట్టుతో అన్యాయాలు చేస్తారనేది కూడా మనం చూడలేము. మనం గెలవడానికి కోసం పక్కన ఉన్న కూడా లెక్క చేయను. అందుకే వాళ్ళు ఓటమి కోసం ఎవరు ఇష్టపడరు. అందుకే పక్కన వాళ్ళు కూడా ఎదగకుండా తొక్కేసే ప్రయత్నంలో వాళ్ళు ఏమి చేస్తారో వాళ్లకి తెలియదు. వాళ్లు వాళ్ల ఎదుగుదలతో సంతోష పడకుండా పక్కనోళ్ళ ఎదుగుదలను మర్చిపోకుండా వాళ్లని తొక్కేస్తా లేని వాళ్ళు సంతోష పడతారు అలాంటి ఈ సమాజం.
రంగులరాట్నం సీరియల్
ఫ్రెండ్స్ ఈరోజు మనం రంగులరాట్నం సీరియల్ లో ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకో పోతున్నాము చాలా మంది ఇప్పటికీ చూసే ఉంటారు అయితే మనం దాంట్లో ఉన్న సారాంశాన్ని ఇప్పుడు చర్చించ పోతున్నాము. ముందుగా సూర్యం మరియు జానకి ఇద్దరు కలిసి దేవరాజు చేసిన కబ్జా స్థలాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు సూర్యం ఆకాశ జీతంతో నేను కొనుక్కున్న 10 ఎకరాలు భూమి ఇప్పుడు ఆ దేవరాజు కబ్జా చేశాడు. ఒక పక్క ఫ్లాట్ లను కొనుక్కోవడానికి అడ్వాన్సు లను తిరిగి వాళ్ళు అడుగుతున్నారు. తిరిగి ఇవ్వకపోతే కేసులు పెడతామని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాడు సూర్యం. ఒక భార్యతో నేను కొనుక్కున్న పది ఎకరాలు భూమిని నేను దక్కించుకుంటారు దాని కోసం నా ప్రాణాలైన ఇస్తా అని సూర్యం అనడంతో జానకి చాలా కంగారు పడుతుంది. ఇంట్లో నుంచి సూర్యం ఆఫీస్ కి వెళ్ళి పోతాడు.
దేవరాజు చేసిన కబ్జా స్థలాన్ని ఎలా తగ్గించుకోవాలి అలాగే ఒక పక్క ఫ్లాట్ లను కొనుక్కోవడానికి ఇచ్చిన అడ్వాన్స్ ను తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు ఈ రెండింటిలో నుంచి నేను ఎలా బయట పడాలి అని చలపతి తో చర్చిస్తూ ఉంటారు సూర్యం. రాణి ఎవరు వస్తారో చూద్దాం అని సూర్యం చలపతి తో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే ఆఫీస్ లోకి పోలీసులు ఎంటర్ అయిపోతారు. మిస్టర్ సూర్యం మీ మీద కేసు రిజిస్టర్ అయింది మిమ్మల్ని 420 కేసులో అరెస్టు అని ఎస్ఐ సూర్య మీద చెప్తాడు. అప్పుడు మీరు నేను న్యాయం కోసం మీ దగ్గరికి వస్తే మీరు నన్ను పట్టించుకోకుండా మా శంకర్ ప్రసాద్ కి వస్తున్నారా అని. ఒకపక్క ఆ దేవరాజు స్థలాన్ని కబ్జా చేసాడని మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేశారు అతనికి కాంప్రమైజ్ హౌ మెనీ చెప్తారా.
న్యాయాన్ని ఓడించి అన్యాయాన్ని గెలిపిస్తారు అని అని సూర్యం చాలా కోపంగా మాట్లాడుతారు ఎస్ఐ గారితో మాకు అదంతా తెలియదు మిస్టర్ సూర్యం మీరు అరెస్టు చేస్తున్నాము మీరు తప్పకుండా ఏదైనా ఉంటే న్యాయస్థానంలో మాట్లాడండి అని అక్కడి నుంచి సూర్యాన్ని తీసుకొని స్టేషన్ కి తీసుకొని వస్తారు. అప్పుడు సూర్యం సార్ ఈనెల నేను చేయలేదు దయచేసి వినండి అని ఎంతగానో ప్రాధేయపడతాడు. కానీ వాళ్ళ మాటలు విని పరిస్థితిలో పోలీసులు లేరు.
ఇది అంతా జరిగిన తర్వాత చలపతి జానకి చెప్పడానికి అక్కడినుంచి పరిగెత్తుకుంటూ సూర్య నా ఇంటి దగ్గరికి వస్తాడు. అప్పుడు janaki పూజ చేస్తూ ఉంటుంది అమ్మ నా భర్త ఈ మధ్య చాలా ఇది అయిపోతున్నాడు. దయచేసి నా మంగళసూత్రాన్ని నువ్వే కాపాడాలి అని ప్రార్థిస్తూ ఉంటుంది జానకి. ఇంతలో అక్కడికి చలపతి గారు వస్తారు. జానకి సూర్య ను పోలీసులు అరెస్టు చేసే తీసుకొనివెళ్ళారు. అని చెప్పగానే జానకి చాలా కంగారు పడుతుంది. అసలు ఏమైంది అని మొత్తం అడుగుతుంది జానకి చలపతి గారిని అప్పుడు జరిగింది అంతా చలపతి గారు జానకి వివరిస్తారు వివరించిన తర్వాత వాళ్ళిద్దరూ ఎలాగైనా గెలిపించుకోవాలి అని స్టేషన్ దగ్గరికి వెళ్తారు అందులో జానకి స్టేషన్ లోపలికి వెళ్లి ఏమైంది అండి మీకు మనకెందుకు అన్యాయం జరుగుతుంది అని జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
నిజాయితీగా పైకి రావాలి అనుకోవడం కూడా తప్పేనా జానకి
అప్పుడు జానకి మొత్తం వివరంగా తెలుసుకుంటుంది. అప్పుడు ఎస్సై గారిని మా భర్త ఎటువంటి తప్పు చేయలేదు. ఎందుకు అరెస్టు చేశారో నా భర్తని అని జానకి ఎస్సై గారిని అడుగుతుంది. శంకర్ ప్రసాద్ గారికి ఎదురు వెళ్లడమే నీ భర్త చేసిన తప్పు అని ఎస్ఐ గారు మొత్తం జానకి వివరిస్తారు.
శంకర్ ప్రసాద్ గారు రియల్ ఎస్టేట్ రంగంలో అతనికి తిరుగులేని స్థానం లో నెంబర్ వన్ స్థానం లో అలాంటి మనిషి కి మీ భర్త చాలెంజ్ కూడా చేశాడు. అది కాకుండా దేవరాజ్ద గ్గరికి వెళ్లి కాంప్రమైజ్ అవమని చెప్పిన కూడా నీ భర్త వినలేదు అందుకే ఈ గతి పట్టింది. ఇప్పుడైనా అర్థమైందా ఎవరి అందులో వాళ్ళు ఉంటే మంచిది అంతేగాని నంబర్ వన్ స్థానంలో ఉన్న వారిని అందుకోవడానికి ప్రయత్నిస్తే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి గతి పడుతుంది. భర్తని 420 చీటింగ్ కేసులో కేసు పెట్టడం జరిగింది నీకు ఏమైనా ఉంటే న్యాయస్థానంలో మాట్లాడుకో గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఎస్సై గారు.
శంకర్ ప్రసాద్ తన ఆఫీసులో కూర్చుని ఏదో పని చేసుకుంటూ ఉంటాడు ఇంతలో చక్రవర్తి వచ్చి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను శంకర్ అని చెప్పగానే శంకర్ ప్రసాద్ ఏంటి అది సూర్యం గురించేనా అని అడుగుతాడు శంకర్ ప్రసాద్ చక్రవర్తిని. అవును శంకర సూర్య mini 420 చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పగానే శంకర్ ప్రసాద్ చాలా సంతోషంగా ఉంటాడు. నాతో చాటింగ్ చేస్తే ఇదే గతి పడుతుంది అని అంటాడు. ఇంకా అంతా సర్దుకుని ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేసి ఇంకా ఊరికి వెళ్లి పోవడమే అని చాలా వేగంగా మాట్లాడుతాడు శంకర్ ప్రసాద్.
ఇంతలో దేవరాజ్ వాళ్ళ మనుషులతో అందరితో కలిసి డాన్స్ వేస్తూ వాళ్ల ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో బాలాజీ వచ్చి ఏ ఆ పాటని ఆపేయండి శంకర్ బాయ్ ఫోన్ చేశాడు మాట్లాడమని దేవరాజ్ కి బాలాజీ పోనీ ఇస్తాడు. అప్పుడు చెప్పండి శంకర్ బాయ్ అని దేవరాజు మాట్లాడుతాడు అప్పుడు థాంక్యూ దేవదాస్ ఈ పని చేసి పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే నీకు ధన్యవాదాలు చెప్పాలని నీకు ఫోన్ చేశాను అని శంకర్ ప్రసాద్ అంటాడు. అప్పుడు దేవరాజ్ అంటాడు బాయ్ మీ వ్యాపారానికి ఎవరైనా అడ్డొస్తే ఇలానే ఉంటుంది ఇప్పుడు నీకు నాకు మధ్య ఇలాంటి సమస్యల్ని నేను పరిష్కరిస్తానని మీరు నన్ను పట్టించుకుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను అని దేవరాజ్ చెప్తాడు ఓకే అని శంకర్ ప్రసాద్ చెప్తాడు.
చెప్పకుండా ఎలా తెలుస్తుంది అత్తయ్య -రఘురామ్ (శ్రవణ్ రాజేష్ )
ఇంతలో జానకి ఏడ్చుకుంటూ రఘు సీతా దగ్గరికి వస్తుంది. అప్పుడు సీతా ఉంది ఏమైంది అమ్మ ఏమైంది చెప్పు అని ఇద్దరూ రఘు మరియు సీత కంగారుగా అడుగుతారు. అప్పటికీ జానకి ఏడుస్తూనే ఉంటుంది.ఏమైందో చెప్పమ్మా దయ మీరు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది దయచేసి ఈ నీళ్లు తాగి చెప్పండి అని చెప్తాడు. అప్పుడు జానకి మొత్తం జరిగింది అంతా చెప్తుంది. అరెస్టు చేయించింది ఎవరో తెలుసా మీ నాన్న శంకర్ ప్రసాద్. మీ నాన్నకి బిజినెస్ లో రియల్ ఎస్టేట్ రంగంలో సూర్యం అడుగు పెట్టాడు అని అతనిని తప్పించాను అని నేను చేస్తున్న కుట్ర. అవునా తాతయ్య నేను ఇప్పుడే వెళ్లి నాన్నని నిలదీశాను ఎందుకు ఈ పని చేశారని అడుగుతాను. అక్కడి నుండి రఘు వెళ్ళిపోతాడు శంకర్ ప్రసాద్ ని కలవడానికి.
మరి రేపటి ఎపిసోడ్ లో శంకర్ ప్రసాద్ దగ్గరికి వెళ్లి ఏం మాట్లాడతాడో రఘు అని అని మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి.
No comments:
Post a Comment