గీతా గోవిందం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగింది - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Thursday, 2 June 2022

గీతా గోవిందం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగింది

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఒక మంచి విషయం పైన చర్చ పోతున్నాము ఈటీవీ సీరియల్స్ ఎంతమంది చూస్తున్నారు మీకు ఇష్టమైన సీరియల్స్ ఏంటి. అందులో ప్రతి ఒక్కరూ కి ఇష్టమైన సీరియల్ ఏది అంటే ఒకటి రంగులరాట్నం రెండు గీత గోవిందం. ఈ రెండు సీరియల్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఈ సీరియల్స్ చాలా ప్రేక్షకాదరణ పొందుతుంది సీరియళ్లు కాబట్టి అందరూ ఈ బుల్లితెర సీరియల్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ గీత గోవిందం సీరియల్ అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అందులో ఉన్న కథాంశం అలా ఉంటుంది మరి ఇలాంటి ఇష్టమైన సీరియల్ చూడటానికి ఇష్టపడరు చెప్పండి.

 గీతా గోవిందం సీరియల్

 స్నేహితులారా ఈరోజు మనం గీతాగోవిందం సీరియల్ ఏం జరిగిందో మనం ఈరోజు తెలుసుకుందాం రండి ముందుగా భవాని ఏదో ప్లాన్ చేయాలని ఒక అతనిని పిలుస్తుంది. భవాని యొక్క ప్లాన్స్ అన్ని విఫలమవుతున్నాయి అందుకు భవాని ఏం చేసినా కూడా అక్కడ పనిచేయడం లేదు అందుకే ఈసారి కొత్తగా కొత్తగా ప్లాన్ చేస్తా ఉంది భవాని. అయితే ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం అయితే మనకి లేదు ఎందుకంటే భవానికి ఎదురెదురుగా అన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి కాబట్టి భవాని ప్రయత్నం ఫలించదు అని నేను అనుకుంటున్నాను. భవాని అతనికి ఇలా చెప్పింది సారి గోవిందం బయటికి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా నీ దగ్గరికి వచ్చి అది తీసుకొని వాలిపోవాలి అంతే అని చెప్తుంది భవాని అతను తప్పకుండా నువ్వు అనుకున్నది కచ్చితంగా జరుగుతుంది నీ అవసరం 2 తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని భరోసా ఇస్తాడు అతను. కానీ అది జరుగుతుందో లేదో మనకి తెలీదు.

గీతా గోవిందం సీరియల్, గీతా గోవిందం ఈ టీవీ సీరియల్, గీత గోవిందం నటీనటులు



 ఇంకా ఇంట్లో ఉదయం గీత టిఫన్ అని రెడీ చేసి గోవిందం కోసం చూస్తా ఉంటుంది అప్పుడే గోవిందం వస్తాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి. అప్పుడు గీత ఏమండీ భోజనం వడ్డిస్తారు రండి తినండి అని అంటుంది అప్పుడు గోవిందం ఊరికే ఉంటాడ నేను ఈరోజు నేను తినను. ఎందుకు తినరు అంతే ఈరోజు నువ్వు తినిపిస్తే నేను తింటాను అని చిన్న పిల్లాడి లాగా మారాం చేస్తాడు అప్పుడు అయ్యగారికి ఏమైంది ఇప్పుడు తినొచ్చు కదా. అప్పుడు నువ్వు గోరింటాకు పెట్టుకున్న అప్పుడు నేను నీకు తినిపించాను కదా అప్పుడు ఏమైనా నిన్ను ఇలా అడిగాను ఎందుకు అని ఇప్పుడు నువ్వు తినిపించాలి అని అని గోవిందం పట్టుబడతాడు. ఇంకా మాత్రం చేయకండి నేనే తినిపిస్తాను లే అని అక్కడ ఉన్న అన్నం పెట్టుకొని ప్లేట్ లో కూడా వేసుకుని కలిపి వినిపిస్తూ ఉంటుంది. బాగా తింటా ఉంటాడు గోవిందం అనుకోకుండా గీత వేలుని ఇస్తాడు గోవిందం అప్పుడు గీత చాలా కంగారు పడుతుంది నేను ఇలా వేలుని కొరికిన నేను ఇంకా తినిపించాను అని అంటుంది లేదు గీత నేను అనుకోకుండా అలా చేశాను ఈసారి ఏం చేయను తినిపించు తినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉండగా జయమ్మ వెనుకనుంచి చప్పుడు చేయకుండా వస్తుంది. ఓహో వదిన ఏమి అన్నకి నువ్వు అన్నం తినిపిస్తున్న వా చాలా బాగుంది. ఓ అన్న నువ్వు తినలేదా అన్నం అని జయమ్మ గోవిందం ని ఆట పట్టిస్తుంది. అప్పుడు గోవిందం ఊరికే ఉండకుండా నీకే ఏం సమస్య అని ఇలా నువ్వు ఇట్లా అంటున్నావు.

 ఇంతలోనే జయమ్మ దగ్గరకి ముక్కోటి అమ్మ వచ్చి తలకి ఒకటి కొడుతుంది. జయమ్మ నువ్వు ఏం చేస్తున్నావ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపో లోపలికి అని ముక్కోటి అమ్మ గట్టిగా అరుస్తుంది. అప్పుడు ముక్కోటి అమ్మకి చాలా సంతోషం వేస్తుంది ఇలా కొడుకు కోడల్ని సంతోషంగా పట్టరాని సంతోషం వేస్తుంది అందుకే జయమ్మ నీ దిష్టి తగిలేలా ఉంది వాళ్ళకి ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది ముక్కోటి అమ్మ.
 సరే అని జయమ్మ అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోతుంది. తర్వాత గోవిందం చక్కగా వెళ్లి తినేసి. బయట నిలబడి ఉంటాడు.

 ఏం గోవిందం అన్నా వదిన దగ్గర అన్నం బాగా తినేసి బాగా ఇక్కడ నేర్చుకున్నావ్ కదా అని జయమ్మ అంటుంది. అవును జయమ్మ మీ వదిన దగ్గర నేను బాగా అన్నం తిన్నాను అని అంటాడు గోవిందం అప్పుడు జయమ్మ ఉండి అన్న నువ్వు వదిన ని బాగా అర్థం చేసుకోలేదు అన్న. ఎందుకు అంటే వదిన నువ్వు ఎలా ఉంటావు అలానే చేసి చూపించండి. ఇప్పుడు వదిన లాగా నువ్వు కూడా నటించు అని అడుగుతుంది నీకు నటించడం రాదు లే అన్నా అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు గోవిందం గీత వాయిస్ లో  " జయమ్మ మీ అన్న వచ్చే సమయం అయ్యింది ఇప్పుడు కోడికూర చేద్దామా అని అంటాడు గోవిందం " ఇప్పుడే కదా వదినా అన్న అన్నం తిని బయటికి వెళ్ళాడు అని అంటుంది అప్పుడు అక్కడ ఉన్నది వదిన కాదు అన్నయ్య అని పేరు కొని వచ్చి. అన్నా నువ్వు వదిన అలాగే బాగా నటిస్తున్నావు అని అంటుంది జయమ్మ.

 ఇవే కాదు చేయమ్మా మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అని అంటాడు గోవిందం అయితే ఇప్పుడు చెయ్ అన్నా అంటుంది అప్పుడు. సరే నువ్వు వదిన దగ్గర అప్పుడు డబ్బులు ఎక్కువ కదా అందుకోసం ఇప్పుడు దానిని ఇప్పుడు నువ్వు వదిన నేను గోవిందం ఇప్పుడు నువ్వు ఎలా నటిస్తావు నేను చూస్తాను అని అంటుంది జయమ్మ. గోవిందం సరే అని ముందు గీత లాగా నటిస్తాడు అప్పుడు గీత పాలు పోసి వచ్చి ఎలా ఉంటుందో అలాగే గోవిందం బుల్లెట్ నుండి దిగి గీత లాగా వస్తూ ఉంటాడు గోవిందం. ఇప్పుడు జయమ్మ గోవిందం లాగా నటిస్తుంది. జయమ్మ కోర మీసం ని పెట్టుకున్నట్టు పెట్టుకుంటుంది అప్పుడు గీత గోవిందం దగ్గర ఉన్న డబ్బులను ఉంటుంది అప్పుడు గోవిందం ఏవండీ ఇది డబ్బులు ఇవ్వకపోతే నాకు డబ్బులు కావాల్సిందే. సేమ్ గోవిందం లాగా నటిస్తుంది జయమ్మ.

 ఇప్పుడు గోవిందం ముక్కోటి అమ్మ దగ్గరికి గీతలాగా వస్తాడు అక్కడ అమ్మ లాగా ఉంటుంది నేను అక్కడ కూర్చొని డబ్బులు ఎక్కడ పని గోవిందా అని అడిగినట్టు అడుగుతుంది జయమ్మ. అప్పుడు గీతలాగా గోవిందం చెప్తాడు అత్తయ్య గారు మీ అబ్బాయి తాగడానికి డబ్బులు తీసుకున్నాడు. అని గీత లాగే నటిస్తాడు గోవిందం.

 ఇలా నటించడాన్ని ఒక కిటికీలోనుంచి గీత భవాని, ముక్కోటి అమ్మ ముసలోడు అందరూ కిటికీలోనుంచి వీళ్ళ నటనని బాగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. మొత్తం అయిపోయిన తర్వాత అక్కడికి నవ్వుకుంటూ అందరూ వస్తారు తాత ఇదే బాగా చేసినావ్ రా మనవడా అని మెచ్చుకుంటాడు. అప్పుడు గోవిందం మీరందరూ ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు. నువ్వు నీ నటన నీ మొదలుపెట్టినప్పుడే మేము వచ్చి నీ నటన అని చూస్తున్నాము బాగా చేసినా అతని తాత బాగా మెచ్చుకుంటాడు. పోత నీకు అస్సలు సిగ్గే లేదు అని గోవిందం సిగ్గు పడుతూ ఉంటాడు. అన్నా ఇది అంతా బాగుంది మొన్న నీ ముఖంలో వదిన లిఫ్టిక్ అంటుంది కదా అది చేద్దామా అని అంటుంది జయమ్మ. ఊరికే ఉండు జయమ్మ నువ్వు అలా చేయకు అని గోవిందం చాలా చిరాకు పడతాడు.

 ఇప్పుడు మనం జాతర కి వెళ్ళాలి అని తలంటు చెప్తాడు.

 జయమ్మ మరియు గోవిందం నటన తో అందరూ బాగా సంతోషంగా ఉంటారు ఇంతలోనే అలాంటి ఉండి మనం ఇప్పుడు జాతర కి వెళ్ళాలి ఇప్పుడే పోటీలు ప్రారంభం అవుతాయి అని తలంటు చెప్తాడు. సరే నేను పోటీకి రెడీ గా ఉన్నాను అని గోవిందం కోటమ్మ దగ్గర చెప్తాడు కానీ ముక్కోటి అమ్మ నువ్వు ఎక్కడికి బయటికి వెళ్లడానికి వీల్లేదు నువ్వు ఇక్కడే ఉండాలి ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోమని గోవిందానికి చెప్పింది. నీ బదులు గా దాన్ని ఉన్నాడు కదా ఈసారి పెద్దకొడుకు గరగరగా పోటీలో పాల్గొని అందులో గెలిచి అమ్మవారికి చీర పెట్టేది మనమే తమ్ముడు అని అని గోవిందం కి చెప్తాడు. అప్పుడు కూడా గోవిందం ముక్కోటి అమ్మ దగ్గర నేను కూడా వస్తాను అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ముక్కోటి అమ్మ గట్టిగా చెప్పింది నువ్వు రాకూడదు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి అని చెప్పింది.

 గరగర పోటీలు అంటే ఏంటి?


 ఇంకా ముక్కోటి అమ్మ పెద్ద కొడుకుని తీసుకుని భవానీని కూడా రమ్మని చెప్పి అందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అక్కడికి వెళ్తారు జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది అంతలోనే వచ్చే ఈ పంతులుగారు ఈ పోటీలు ఎలా జరుగుతాయి అని మీకు బాగా వివరిస్తాను దాని దాని లాగా మీరు పాల్గొనండి అని పంతులు చెపుతాడు అప్పుడు చాముండి కొడుకు ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్ ని ఇస్తాడు. ఆ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ సహాయంతో గరగర పోటీలలో కళ్ళకి గంతలు కట్టుకొని ఒక కిలోమీటర్ దాకా కళ్ళు తెరవకుండా వెళ్లాలి అని పంతులు వివరించిన తర్వాత తలంటు వీళ్ళిద్దరికీ గంటలు కడతారు.

 ఇంకా గరగర పోటీలలో రేపు ఏం జరుగుతుంది అనే దానిని మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అసలు ముక్కోటమ్మా గెలుస్తుందా లేక చాముండి గెలుస్తుందా అని రేపటి ఎపిసోడ్ లో మనం తెలుసుకొని.

No comments:

Post a Comment

Pages