నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాట బ్లాగుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రంగులరాట్నం సీరియల్ లో 170 వ ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం రండి మీరు మా బ్లాగ్ ని ఫస్ట్ టైం విసిట్ చేస్తుంటే కనుక. ముందు మా బ్లాగు ని ఫాలో అవ్వండి ఇంకా రోజు మేము అప్డేట్ చేసే ఆర్టికల్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో వర్ష ఆకాశ దగ్గర నుండి గొడవ పడి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది వర్ష అప్పుడు చాలా బాధపడుతుంది జరిగినదానికి మరి ఈరోజు దానికి కొనసాగింపుగా ఈరోజు మనం తెలుసుకుందాం రండి ఈనాటి ఎపిసోడ్ లో ఏం జరిగింది మరి ఏం చేశాడు.
రంగులరాట్నం సీరియల్
ఫ్రెండ్ ఈరోజు రంగులరాట్నం సీరియల్ లో శంకర్ ప్రసాద్ సోఫాలో వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు పూర్ణ ఏవండీ వర్ష కి ఇష్టం లేకుండా మనం పార్టీ కి పంపించాం. అక్కడ ఏమైనా గొడవ జరిగింది ఉంటుందేమో అని కంగారు పడుతుంది. అప్పుడు శంకర్ ప్రసాద్ అలాంటిది ఎం కాదులే పూర్ణ అని పూర్ణ కి కొంచం దైర్యం పడుతుంది. ఇంత లో మహేశ్వరి మరియు చక్రవర్తి ఇద్దరు ఇంట్లోకి వస్తారు. అప్పుడు వదిన మరియు అన్నయ్య లోపలికి రండి అని ఆప్యాయత గా పిలుస్తుంది. నమస్తే బావ గారు అని చక్రవర్తి శంకర్ ప్రసాద్ ని పాలకరిస్తాడు. అప్పుడు మహేశ్వరీ వదిన పిల్లలు ఏక్కడ అని పూర్ణ ని అడుగుతుంది. స్వప్న మరియు సిద్దు కలిసి సినిమా కి వెళ్లారు అని పూర్ణ మహేశ్వరీ కి చెప్తుంది. కొత్త దంపతులు అర్థం చేసుకోవాలి అంటే ♥️ఇలాంటి మంచి సరదాలు ఉండాలి అని చక్రవర్తి అంటాడు.
ఇంతలో మహేశ్వరీ వర్ష ఎక్కడ అని అడుగుతా ఉంది. బయటికి వెళ్ళింది. సినిమా కి వెళ్లిందా అని అడుగుతారు. లేదు ఆకాష్ పార్టీ ఉంది వాళ్ళ స్నేహితులకు పరిచయం చేయడానికి తీసుకెళ్లారు అని చెప్పగానే చక్రవర్తి మరియు మహేశ్వరీ కి ఎక్కడ లేని టెన్షన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మహేశ్వరీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఆకాష్ అసలే తాగుబోతు ఇప్పుడు వర్ష కి తన అలవాట్లు అన్ని తెలిసిపోతుయే అని ఇద్దరు కంగారు పడతారు.అప్పుడు శంకర్ ప్రసాద్ ఏమైంది చక్రవర్తి అని అడుగుతారు. ఎం లేదు బావ అని సైలెంట్ గా ఉంటాడు.
వర్ష తన అన్నయ్య మరియు వదిన దగ్గరికి వొచ్చి మొత్తం జరిగింది అంత చెప్తుంది వర్ష. అప్పుడు సీత మహాలక్ష్మి మరియు రఘు జరిగిన దాని గురించి చాలా బాధ పడతారు. అప్పుడు రఘు నాకు అంత అర్థం అయ్యింది వర్ష అని చెప్తాడు. నేను రంగంలోకి దిగాల్సిన సమయం వొచ్చింది. ఇంకా లేట్ అవుతుంది అమ్మ నాన్న కంగారు పడతారు అని ఇంటికి పంపే ప్రయత్నం చేస్తారు. కానీ వర్ష నేను ఇక్కడే ఉంటా అని వర్షా ఇది తప్పమ్మా నువ్వు తప్పకుండా ఇప్పుడు వెళ్లాల్సిన సమయం ఎందుకంటే ఇప్పుడు వెళ్లకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేవు వాళ్ళు తప్పుగా అనుకుంటారు నువ్వు పద నువ్వు వెళ్లి వెళ్లి నేను వస్తాను మీ ఇంటికి అని తెలుసుకొని వెళ్లి అక్కడ మీరు ఏం చేస్తున్నారు శంకర్ ప్రసాద్ ని నేరుగా అడుగుతాడు రఘు.
ఏమైంది ఇప్పుడు అని శంకర్ ప్రసాద్ వర్షాన్ని మరియు ఈ రఘు ని అడగడం జరుగుతుంది అప్పుడు వర్ష జరిగింది అంతా వివరంగా చెప్తుంది శంకర్ ప్రసాద్ కి అప్పుడు షాక్ అవుతారు ఇంతలోనే అక్కడికి అవుతారు. మోడ్రన్ కల్చర్ లో ఇవన్నీ భాగమే అని వాడు ఆకాశ్ చెప్పాడు అంటే తన భార్య ని వేరే వాడితో డాన్స్ చేయడానికి పంపడం కూడా ఈ మాత్రం కల్చర్లో ఒక భాగమే అని నీ చెప్పుకుంటూ వర్షా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు స్వప్న ఊరికే ఉంటుందా మీరు కల్చర్ లేని వాళ్ళు అసలు కల్చర్ గురించి గురించి మీకు అసలు తెలీదు అని ఊరికే రెచ్చగొడుతూ ఉంటుంది.
అప్పుడు వస్తా ఉంది స్వప్న నిన్ను ఎవరైనా వేరే మగాడు డాన్స్ చేద్దాం రా బేబీ అని పిలిస్తే అన్న ముందు ఉన్నప్పుడు నువ్వు వెళ్లి డాన్స్ వేస్తావా ఇది నీ కల్చర్అ ని నిలదీస్తుంది.అప్పుడు స్వప్న కి ఏం మాట్లాడాలో అర్థం కాదు అప్పుడు ఊరికే కామెడీగా ఉంటుంది. అప్పుడు సిద్దు ఉండి అర్థం లేకుండా మాట్లాడకు వస్తా అని కొంచెం గట్టిగా మాట్లాడు అప్పుడు జరిగేది ఏంటి ఒకవేళ మన వర్ష బయటకి పడింది కాబట్టి ఒకవేళ దుర్మార్గుడు మన వర్షాన్ని ఏమైనా చేసి ఉంటే ఏంటి నా పరిస్థితి కొంచెం కూడా అర్థం చేసుకోరా.
ఇంతలో కీర్తి పాపా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నాకు చాలా బోర్ కొడుతుంది అని మారం చేస్తుంది అప్పుడు వాళ్ళ అమ్మ ఉండి వెళ్లి కార్టూన్ వీడియోలు చూడు లేకపోతే అని చెప్తుంది అప్పుడు నాకు ఏమి వద్దు అని చెప్పాడు ఇంతవరకు చేయలేదు అని చెప్తాడు. ఇప్పటివరకు ఫోన్ చేయలేదు సూర్యం తాతయ్య. మనమే చేద్దామా అని అంటుంది కీర్తి పాపా ఫోన్ చేస్తారు వెళ్లి కీర్తి మరియు వాళ్ళ అమ్మ అప్పుడు వచ్చి జానకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చేసిన తర్వాత ఎలా ఉన్నావు అమ్మ అని అడుగుతుంది కీర్తి. నేను బాగున్నా కీర్తి నువ్వు ఎలా ఉన్నావు. అమ్మమ్మ నాకు చాలా కోపం వచ్చింది వివిధ అసలు మీరు వస్తారా అని చెప్పేసి నా దగ్గరికి రా నీ రాలేదు ఏంటి ఇలా చేస్తున్నారు ఈ మనవరాలు అంటే మీకు ప్రేమ లేదా అని చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది.
ఇవి ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో కథాంశం.
No comments:
Post a Comment