నమస్కారం మిత్రులారా సీరియల్ గలాట బ్లాకు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం దీని గురించి తెలుసుకో పోతున్నాను అంటే రంగులరాట్నం సీరియల్ గురించి ఈ రోజు మనం బాగా తెలుసుకుందాం అయితే మీరు నా బ్లాగుని కచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కింద స్పందించండి అలాగే ఈరోజు సీరియల్ చాలా చాలా బాగుంది ఎందుకంటే దేవరాజ్ తను చేసిన తప్పును తెలుసుకుని సరిదిద్దడానికి ప్రయత్నించాడు
రంగులరాట్నం సీరియల్ కథాంశం
ఎవరు చేసిన పుణ్యం వాళ్లనే కాపాడుతుంది అనడానికి ఇదే నిదర్శనం ఎందుకంటే తెలియక చేసినప్పుడు అది తప్పే అవుతుంది ఆ తప్పు చేశానని పశ్చాత్తాప పడుతూ దానిని సరి చేయడానికి ప్రయత్నిస్తుంటారు చూడండి వాళ్ళ అదే గొప్ప మనసు అలాగే తప్పు చేసిన వాళ్ళని క్షమించడం ఇంకా పెద్ద గొప్ప విషయం అందుకే మనం చేసిన పుణ్యం మనల్ని కాపాడతాయి ఇది ఒక పెద్ద ఉదాహరణ. తను కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ సీరియల్ తన పైకి ఎదగడానికి సహాయపడిన వీరుని చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పు అలాంటి తప్పులు చేసి ఇప్పుడు ఇలా బుక్ అయిపోయారు శంకర్ ప్రసాద్. వాళ్లు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు చూడండి అలాంటి వాళ్లకి మనశ్శాంతి అనేది అసలు కూడా ఉండదు. అందుకే మనం ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా వెనక ముందు ఆలోచించి తీరాలి లేదంటే దాని ప్రభావం మన పరిస్థితులను చేజారిపోవడం కూడా వెనుకాడదు.
రంగులరాట్నం సీరియల్ గురించి ప్రేక్షకుల స్పందన ఏంటి?
Shruthi yadav :- ఈరోజు రంగులరాట్నం సీరియల్ చాలా ఆసక్తికరంగా ఉంది మరియు చాలా బాగుంది చూడటానికి.
నా అభిప్రాయం :- అవును ప్రతి ఒక్క సీరియల్ లోని చాలా కథల్ని ఎన్నో మలుపులు తిరిగే విధంగా డైరెక్టర్ గారు సీరియల్స్ నన్ను తీయడం జరుగుతుంది అందుకే కొన్ని సీరియల్స్ చూడడానికి బోర్ గా అనిపించినా కూడా మళ్లీ ఇంట్రెస్ట్ తప్పించి టాలెంటే డైరెక్టర్ ది.
Suri sudagani :- అలాగే డైరెక్టర్ గారు దయచేసి ఆ వర్ష పెళ్లి తాగుబోతు ఆకాష్ తో జరగకుండా చేసి మహేశ్వరీ కుటుంబం తో రోడ్డుమీదికి వచ్చేలాగా చేయండి దయచేసి
నా అభిప్రాయం :- నీకు తెలిసిన విషయం ఏంటంటే ముందుగా ప్రతి ఒక్క సీరియల్స్లోను విలన్లను ఎక్కువ కాజల్ హైలెట్ చేస్తారు డైరెక్టర్లు. ఎక్కడ సన్నివేశాలను మార్చాడు వాళ్ళకి బాగా తెలుసు లేదంటే రేపు సభ్యులకు ఆ సత్యం ఇది వెళ్ళిపోతుంది
రంగులరాట్నం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం రండి
స్నేహితులారా ఈ రోజు రంగుల రత్నం సీరియల్ లో జానకి మరియు పూర్ణ ఇద్దరు కలిసి గుడి బయట ఉన్న మెట్ల దగ్గర కూర్చుని ఒకరినొకరు పరోక్షంగా తిట్టుకుంటూ ఉంటారు అప్పుడు. పూర్ణ నుండి మన చెయ్యి ఎంత ఉందో అంత దూరం లోనే చెయ్యి చాచాలి. ఇలానే పరిస్థితి ఏర్పడుతుంది మరియు అని అంటుంది. అప్పుడు janaki ఏమంటుందంటే పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటూ రోజు ఏడ్చేవాళ్ళు ఆ విశ్వాసం లేకుండా మీ ఇన్ని అన్యాయం చేయడానికి కూడా వెనకాడరు. మీ అత్యాశే ఇంత దారుణానికి దారి అయింది అని పూర్ణ ఉంటుంది. అప్పుడు జానకి ఓకే ఉంటుందా బొమ్మాలి దిగినప్పుడు కింద ఉన్న వేర్లను కోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు పూర్ణ కి పట్టరాని కోపం వస్తుంది అప్పుడు ఏమంటుంది అంటే చింతకాయ పులుసు పోయినా అందులో ఉన్నప్పుడు మాత్రం ఇంకా పోలేదు అని అంటుంది పూర్ణ. అప్పుడు జానకి చేసిన తప్పులు మనుషులకి తెలియకపోవచ్చు కానీ పైన ఉన్న దేవుడు అంత చూస్తూ ఉంటారు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు చూడు అని అక్కడి నుంచి కోపంగా కోపంగా అదే బయటికి వస్తుంది జానకి. అప్పుడు చేసిన సాయాన్ని తలుచుకుని పూర్ణ బాధపడుతుంది జానకి వెళ్ళిన తర్వాత.
జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ మంచానికి ఇంట్లో బాధపడుతూ ఉంటుంది ఇంతకీ మనం చేసిన తప్పుకు ఏంటి అసలు నా భర్త ఏ తప్పు చేయడానికి ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాడు అని ఇంట్లో కూర్చుని ఆస్తికి సంబంధించిన పత్రాలను చూసుకుంటూ జానకి బాధపడుతూ ఉంటుంది. అన్నీ బాగున్నా కూడా నా భర్తని జైలుకు వెళ్ళడానికి కారకుడయ్యాడు అని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. ఇంతకీ ఈ ఫోన్ ఎవరు చేసావు అని అక్కడికి వెళ్లి చూస్తుంది అప్పుడు సీత జానకి కి ఫోన్ చేసి అంతా తెలుసుకుని ఆత్రంగా నాన్న చూడటానికి జైలు కి వెళ్ళాను కానీ నాన్న నాతో అసలు మాట్లాడలేని లేదు అమ్మ అని బాధ పడుతుంది. అసలు నాన్న నన్ను కూతురుగా చూడకపోయినా నన్ను కన్న తండ్రి ఆయనే కదా. మరి నాతో ఇంత కూడా మాట్లాడకుండా అదే పంతంతో అలానే ఉన్నారు అమ్మ సీత ఫోన్లో బాధపడుతూ చెప్తుంది జానకితో. నీకు అంతా తెలిసింది కదా సీత మరి ఎందుకు ఇలా అడుగుతున్నారు అని బాధ పడుతుంది జానకి. ఇప్పుడు ఉన్నానని జైలు నుంచి విడిపించుకోవడానికి మనం ఏం మార్గం కూడా లేదు కదా ఏం చేద్దాం అంటుంది సీత. అప్పుడు జానకి చేసేదేమీ లేదు సీత ఆ ఆ దేవుడే దిగి రావాలి ఆయన్ని కాపాడటానికి. మరి ఏం చేద్దాం మా తలరాత ఎలా ఉంది అని చెప్పి సీత కాల్ కట్ చేస్తుంది జానకీదేవి.
ఇంతలో కీర్తి ని కాపాడిన ఆయన్ని చూడడానికి కోసం దేవరా ఆయన భార్య సుమతి ఆయన కూతురు కీర్తి అందరూ సూర్యం ఇంటికి వస్తారు. అప్పుడు కీర్తి ఉంది నాన్న నన్ను కాపాడిన తాతయ్య గారి ఇల్లు ఇదే అందుకే నీతో పాటు పిలుచుకొని వచ్చాను. నా కూతురు ని కాపాడిన దేవుడి దర్శనం కోసం నేను కూడా వచ్చాను అందుకే కదా అమ్మ నీతో వచ్చింది అని చెప్పి ముగ్గురు ఇంట్లో కి వెళ్తారు అప్పుడు జానకి వాళ్ళని పలకరించి లోపలికి రండి అని చెప్తుంది. అప్పుడు దేవరాజు సుమతి కీర్తి అందరూ కూర్చుంటారు కీర్తి అవతల అవతల చూస్తుంటుంది సూర్య తాతయ్య కోసం అక్కడ తాతయ్య లేకపోవడంతో. అమ్మమ్మ సూర్య తాతయ్య ఎక్కడ కనపడటం లేదు అని అడుగుతుంది కీర్తి పాపా అప్పుడు జానకి చాలా బాధపడుతూ చెప్తుంది ఏమైంది అని అడుగుతాడు. అమ్మ కీర్తి బాబా సూర్యం తాత ఎన్ని పోలీస్ వాళ్ళు జైలు కి తీసుకుని వెళ్లారు అని అడిగినప్పుడు దేవరాజు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు.
Rangula Ratnam serial
అప్పుడు janaki చెప్తుంది ఎవరో దేవరాజ్ అంట కదా అంట అతని వల్లే మా ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది అని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవరాజు ఉంది అమ్మ జానకి గారు మీరు చెప్పినది తీవ్రవాదిని నేనే అని అంటాడు అప్పుడు వచ్చాను కి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒకపక్క కోపం కూడా వస్తుంది దేవరాజ్ పైన. కీర్తి పాప కాపాడిన అబ్బాయి పాపానికి మొహానికి మంచి శిక్ష వేశారు అవుతుంది. అప్పుడు వసుమతి ఉంది ఏవండీ ఏమైందండీ అని అడుగుతుంది లేదు సుమతీ నాకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది. అని బాధపడుతూ సోఫా పైన కూర్చుంటారు దేవరాజు. ఏవండీ సూర్య గారు చాలా మంచి వారు ఆయన మా పాప ని కాపాడింది ఆయన అలాంటి పైన ఎందుకు మీరు కేసు పెట్టించారు అని అడుగుతుంది సుమతి. తప్పు జరిగిపోయింది సుమతి నా తప్పు అని నేను సరిదిద్దు కుంటాను ఇప్పుడే వెళ్లి ఇప్పుడే వెళ్లి నా కూతురు ని కాపాడిన వైద్యుడిని విడిపించుకొని వస్తాను అని అక్కడి నుంచి దేవరాజ్ బయలుదేరుతారు.
దేవరాజ్ మరియు బాలాజీ వాళ్ళ మనుషులతో కలిసి స్టేషన్ కి వెళ్తారు అప్పుడు దివాకర్ ఏంటి దేవరాజు గారు మీరు ఎలా వచ్చారు సూర్యాన్ని ఏమైనా చేయడానికి అడుగుతాను. అప్పుడు సూర్యం దేవరాజు చూసి ఏంటిది దేవరాజ్ఈ రోజు నన్ని జైల్లోనే మరల్చడానికి వచ్చావా అని అడుగుతారు. చెప్పు దేవరాజు ఎందుకు వచ్చావు నన్ను చంపడానికి వచ్చావా ఇక్కడికి సూర్యం అడుగుతాడు దేవదాసుని. అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ సూర్య మర్యాద మాట్లాడు. చూడండి ఇన్స్పెక్టర్ గారు మీ ఇంతకి నేను భయపడేవాడిని కాదు అని గట్టిగా అరుస్తాడు సూర్యం. అప్పుడు అప్పుడు దేవరాజ్ నుండి ఎస్సై గారు లాక్ అప్ చేయండి అని ఇస్తాడు అప్పుడు లోపలికి వెళ్లి రా దేవరావు నువ్వు చంపేస్తే నీకు చేయడానికి రెడీగా ఉన్నాను. అప్పుడు దేవరాజ్ నీ తప్పు జరిగిపోయింది క్షమించండి సూర్యం గారు. అసలు నేను తెలుసుకోకుండా మిమ్మల్ని ఎంత బాధపెట్టాను నన్ను దయచేసి క్షమించండి రండి నా తప్పు నేను చూసుకుంటాను. జైలు నుంచి తీసుకుని బయటికి వస్తాడు అప్పుడు ఎస్సై నుండి ఇంటికి దేవరాజు గారు మీరు చేస్తున్న పని అని అడుగుతాను దేవరాజు అప్పుడు. ఇప్పుడు సూర్య అంటున్నా మనిషి నేను చెప్పిందే రాసుకోండి అని హెచ్చరిస్తాడు ఎస్ఐని. అలా కాదు రూల్స్ఒ ప్పుకోను అని అంటారు ఎస్ఐ అప్పుడు రూల్స్ ఏంటి నేను చెప్పింది ఇక్కడ లేదంటే వాళ్ళకి అదే గతి పడుతుంది అని అంటాడు.
దేవరాజ్ సూర్యుని విడిపించుకొని వెళ్ళిన తర్వాత వెంటనే ఎస్ఐ ఉండి శంకర్ ప్రసాద్ కి కాల్ చేసి మొత్తం జరిగిందంతా చెప్పారు ఇప్పుడు శంకర్ ప్రసాద్ చాలా ఆశ్చర్య పోతారు ఏం జరిగింది అసలు ఎందుకు అనుకున్నాడు దేవరాజు. అసలు ఆ దేవరాజు ఎందుకు సూర్య వైపు ప్లేటు తిప్పేశాడు ఏదో జరిగింది అంటే ఆయా సైట్ కి మనకి తెలియని రహస్యం ఏదో ఉంది అని తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడి నుంచి బయల్దేరి అని అనుకుంటారు.
దేవరాజ్ సూర్యం తన ఇంటికి తీసుకొని వస్తారు. వసుమతి మరియు కీర్తి పాప ని పిలిచి రండి ఎవరు వచ్చారు చూడండి అని ఆప్యాయంగా పిలుస్తారు. అప్పుడు ఇద్దరు సుమతి మరియు కీర్తి పాపా సూర్యుని చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. సూర్యం గారు మీరు కాపాడింది నా కూతురిని అని చెప్తాడు.నావల్ల ఏమైనా జరిగి ఉంటే తప్పు నాదే క్షమించండి అని ప్రాధేయపడతాడు.పర్లేదు దేవరాజు నీ తప్పును తెలుసుకుని నాకు సంతోషంగా ఉంది అని చెప్తాడు. ఇంతలో కీర్తి బాబా సూర్య నేను వచ్చి చాలా సంతోషంగాకౌగిలించుకుంటు ఉంది. అప్పుడు వసుమతి ఉండి నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది అండి అని దేవరాజ్ కి చెప్తుంది అప్పుడు మీరు ఎవరైనా మన సూర్యం కి ఇప్పటికీ ఎప్పటికీ ఎలాంటి సమస్యలు రాకూడదు నా వల్ల ఒకవేళ వస్తే మీకు జీవితం ఉండదు అని చెప్పాడు.
ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ లో ఈ సన్నివేశాలు అయిపోతాయి మరి రేపటి ఎపిసోడ్ లో శంకర్ ప్రసాద్ చక్రవర్తి చేసింది ఏమిటి అని నిలదీయడానికి అక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు శంకర్ ప్రసాద్ మీ ఇంటి దగ్గర నువ్వు చేసింది అసలు అని అడగడంతో.అప్పుడు దేవరాజు నుండి ఇదిగోండి మీరు ఇచ్చిన డబ్బు ని ఈ పాపం చేయడానికి నీకు ఇష్టమైనది తీసుకొని మీ దారిన మీరు వెళ్లిపోండి సూర్య నా ఫ్రెండ్ నా జోలికి వస్తే అస్సలు బాగుండదు చూడండి అని పిలుస్తారు.
No comments:
Post a Comment