గీత గోవిందం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Tuesday, 7 June 2022

గీత గోవిందం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది

 నమస్కారం మిత్రులారా సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గీత గోవిందం సీరియల్ గురించి ముందుగా ఈరోజు తెలుసుకుందాం రండి అయితే మీరు ముందుగా మా బ్లాగు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక కచ్చితంగా మా బ్లాగ్ ని ఫాలో అవ్వండి. ఈటీవీ తెలుగు లో వచ్చే సీరియల్స్ అన్నింటిలోనూ ఎక్కువగా ఆడియన్స్ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి సీరియల్ లో గీత గోవిందం సీరియల్ ఒకటి.

 గీత గోవిందం సీరియల్ లో ఏం జరిగింది ఈ రోజు ఎపిసోడ్ లో ప్రారంభించడానికి ముందు మనం ఇందులో ఉన్న ఒక మంచి సందేశాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాం. భార్య భర్తల సంబంధం మంచిగా బాగా ఉండాలి అంటే అందరికీ నమ్మకం ఉండాలి ఒకరిపైన ఒకరికి. అలా ఉన్నప్పుడే వాళ్ళ దాంపత్య జీవితం బాగా సాగుతుంది అలాగే ఎటువంటి సమస్యలు లేకుండా జీవితంలో ముందుకు వెళుతుంది. నమ్మకం లేని చోట ఏ సంబంధమైనా ఏ ప్రేమ అయినా అసలు నిలవదు. మరి ఈరోజు ఎపిసోడ్ లో అలాంటి సన్నివేశాలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి చూడండి.

 అలానే ఒకరి పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చి వారికి నిరాశే మిగులుతుంది. స్నేహం అనే ముసుగులో ఎక్కువమంది మనకు హాని చేయడానికి చూస్తారు. అలాంటి వాటిని మనం ఎక్కువ దూరం పెడితేనే మనకి మంచిగా ఉంటుంది లేదంటే వాటికి బలే అయిపోవాల్సిందే మనం.

 గీత గోవిందం సీరియల్

 ఫ్రెండ్స్ గీత గోవిందం సీరియల్ ఈనాటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే భద్ర గోవిందం కి బలవంతంగా తాగించి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. గీత గోవిందం నేను అనవసరంగా తాగగానే గీత కి ఇచ్చిన మాట తప్పే అనే పశ్చాత్తాపం పడుతూ ఇంటికి రావాలని ప్రయత్నిస్తాడు వచ్చే ముందు ఇచ్చిన మాట అని ఎన్నో సార్లు కలుసుకుంటాడు కానీ ఈ ఘోరం జరిగిపోయింది. నేను గీత కి ఇచ్చిన మాట నిలబడ లేక పోయాను. ఈ మహా నీ గీతకి ఎలా చూపించాలి అని చాలా బాధపడుతూ ఉంటాడు ఒక పక్క భద్ర పైన చాలా కోపం అలానే రగులుతూ ఉంటుంది. ఇంతలో తలంటు ఆవుకి మేత వేయాలి దానికి ఇంటికి వచ్చినాడు అప్పుడు గోవిందం ఇంకా రాలేదు అని గీతాలను దగ్గర చెప్తుంది అప్పుడు కంగారుపడి అక్కడ లేదు ఇక్కడ లేదు మరి ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను అని చెప్పి గోవింద గోవింద అని అరుస్తూ  ఊర్లో అంతా తిరుగుతూ ఉంటాడు తలంటు.

 గోవిందం అసలు గీతకి నా మొహం చూపించకూడదు అని అనుకుంటాడు కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది జరిగిన దానిని నేను గీతకి చెప్పాలి చెప్తే తను నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది అని ఆశతో ఇంటికి వస్తాడు. గోవిందం ఇంటి దగ్గరికి వచ్చి తలుపులను గట్టిగా కొడతాడు ఇంతటితో గీత శోభనం గదిలో నుంచి చాలా సంతోషంగా బయటికి వచ్చి తలుపు తీస్తుంది. అప్పుడు గోవిందం నేను తాగినది గీతకి తెలియకూడదు అని ఎంత ప్రయత్నించినా కూడా అసలు అవ్వదు. గీత గోవిందం చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొని వస్తుంది అప్పుడు గోవిందం ఒక్కసారి కింద పడిపోతాడు. గీత చాలా ఆశ్చర్య పడతాం పడుతుంది ఏంటి ఈ రోజు ఈయన తాగి వచ్చారు అని చాలా కోపంతో రగిలిపోతుంది గీత.

గీతా గోవిందం సీరియల్, Geetha Govindam serial, what happened today episode in Geetha Govindam, top Telugu ETV serials



 ఏంటి తాగొచ్చా రా అని గీత గట్టిగా అరుస్తుంది. అప్పుడు గోవిందం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ గోవిందం చెప్పే పరిస్థితుల్లో ఉండడు ఎందుకంటే ఎక్కువ తాగించారు భద్ర మరియు వాళ్ళ ఫ్రెండ్స్. నేను చెప్పేది విను గీత అక్కడ ఏమైంది అంటే ఇంకా నాకు చెప్పకండి మీరు ఎప్పటికీ తాగుబోతు తాగుబోతు నీ మీద నేను ఆశలు పెట్టుకుని ఎవరు ఎన్ని చెప్పినా నేను దాన్ని మీరు మీకు చెప్పే వాళ్ళు లేక మీరు ఇలా తయారు అయ్యారు అని నేను అనుకున్నాను కానీ మరి ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు కలలో కూడా అనుకోలేదు ఆ రోజులు తాగకుండా ఉన్నారు కానీ ఈరోజు తగ్గకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పింది.

 ఇంతలో రుక్మిణి హరికథ వింటున్నా భవాని దగ్గరికి వచ్చి నేను గోవిందం కి బలవంతంగా ఫుల్లుగా లాగించాను ఒక అని చెప్తాడు అప్పుడు ఆ సంతోషానికి అవధులు ఉండవు.ఇప్పుడు దొరికేవే గీతా నువ్వు ఇప్పుడు చూడు నేను ఎలా ఆడ్ ఇస్తాను అని అనుకుంటుంది మనసులో భవాని.అప్పుడు భద్ర ఉండి అక్క నువ్వు అడిగింది నేను చేసి పెట్టాను చాలా కష్టపడి చేసి పెట్టాను ఇప్పుడు నువ్వు నేను అడిగింది ఇవ్వాలి అని అడుగుతాడు ఏంటి నీకు డబ్బులు ఇస్తాను అని అంటుంది భవాని.అక్క నేను ఈ పనిని చాలా కష్టపడి చేశాను నువ్వు తప్పకుండా నేను అడిగింది ఇవ్వాలి లేదంటే బాగుండదు చూడు అక్క అని అడుగుతాడు. భద్ర గోవిందం నిన్ను వదిలిపెట్టాడు అందుకే నువ్వు గోవిందం కి కనబడకుండా నువ్వే జాగ్రత్త పడవు అని భవాని హెచ్చరిస్తుంది భద్రాణి.

 ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో లేదంటే నా మీద అనుమానం వస్తుంది వాళ్లకి.కానీ భద్ర అక్కడనుంచి వెళ్ళి పోతాడు. భవాని నాకు ఏం తెలియనట్టు మౌనంగా వచ్చి అక్కడ రుక్మిణి హరికథ అనే చోట కి వచ్చి తన భర్తతో పాటు తను కూడా అక్కడే కూర్చుంటుంది.

 ఇక్కడ ఇంట్లో గీతగోవిందం ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు గీత గోవిందం చేతి కట్టిన దాన్ని ఎక్కడ అని చూస్తుంది కానీ దాన్ని పీకేసి ఉంటాడు. నా ఆశలన్నీ ఆవిరైపోయిన మీరు ఇంకా మారరు నేనే అందరూ చెప్పినా గుడ్డిగా నమ్మి చేశాను మీరు తాగుబోతు తాగుబోతు అని గీత చాలా కోపంగా మాట్లాడుతుంది గోవిందం తో.

 అవునే నేను తాగుబోతుని అని గోవిందం గట్టిగా అరుస్తాడు అప్పుడు గీత గట్టిగా పడుతుంది. ఏంటి ఊరికే ఉన్నాను కదా అని మరిచిపోతున్నాం అసలు నువ్వు నా గురించి ఏమి అనుకుంటున్నావ్. ఏంటి ఈరోజు తాగకుండా ఉంటే నువ్వు ఏం చేసే దానివి నువ్వు నీ దగ్గరికి పక్కన చేసుకొని దానికి అంతే కదా. నువ్వు ఎంతో మంచి దానివి అని నేను అనుకున్నాను కానీ నువ్వు ఈ ఆరోజు కూడా నేను ఇక్కడ తాగి వస్తాను అని అనుమానంతో ఉన్నావు కానీ నీకు నమ్మకం లేదు నా పైన అని గోవిందం గీత తో చెప్తాడు. ఏంటి నువ్వు చెప్పినట్టు నేను వింటే బాగుంటుందా లేదంటే లేదు అంతే కదా అని గోవిందం గట్టిగా అరుస్తాడు.
 నీ పైన ఎంత నమ్మకం పెట్టుకున్నాను ఇన్ని రోజులు నువ్వు ఈ మందు తాగడం వల్లే అని దూరం పెట్టారు కదా ఇప్పుడు అసలు నేను మా నేను ఏం చేసుకుంటావో చేసుకో పో అని గోవిందం తల దిండుని రెండు తీసుకుని అక్కడి నుంచి కోపంగా బయటకి వచ్చేస్తాడు. పట్టరాని ఏడుపొస్తుంది గీతకి.

 ఇంకా గోవిందం బాధపడుతూ బయటికి వచ్చి మంచంపైన పరుపు పరిచి బయట పడుకుని ఉంటాడు. గీతా లోపల ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ లో జరిగిన కథాంశం మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది. ముక్కోటి అమ్మకి రేపు గీత ఆయన తాగిన విషయం మొత్తమంతా చెబుతుంది అప్పుడు. ముక్కోటి అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుంది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్.

 అయితే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో కథాంశం గురించి మీరు మీకు నచ్చిన ఒపీనియన్ ని కింద కామెంట్ లో చెప్పండి.
 అలాగే ఈ సీరియల్ ఎపిసోడ్ పైన ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది తెలుసుకుందాం రండి.

Top comments geetha govindam serial gurinchi 

 Shanthi kumari :- ముక్కోటి అమ్మకి భవాని యొక్క నిజస్వరూపాన్ని తెలియజేయాలి చేయండి డైరెక్టర్ గారు.

Sandy shashi :- ఇది కల నా లేకపోతే నిజమా. నిజం అయి ఉంటే గీత చదువు నేర్పించి తర్వాత నేను నీ మార్చుకుందా మా అనే సీన్ పెట్టి ఉంటే బాగుండేది అని.

Sravani :- ఈ సీరియల్ ఎందుకో నాకు నచ్చడం లేదు మొత్తం దీన్ని రివర్ చేశారు డైరెక్టర్ గారు అని అసంతృప్తిని వ్యక్తం చేశారు ఒక ప్రేక్షకు రాలు.
 



No comments:

Post a Comment

Pages