గీత గోవిందం 101వ ఎపిసోడ్ చాముండి ఎంట్రీ ఇప్పుడే - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Tuesday, 31 May 2022

గీత గోవిందం 101వ ఎపిసోడ్ చాముండి ఎంట్రీ ఇప్పుడే

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు గీత గోవిందం సీరియల్ 101 వ ఎపిసోడ్ లో ఏం జరిగింది. గీతా గోవిందం సీరియల్ సీరియల్ ఎక్కువ ప్రేక్షక ఆదరణ పొందుతున్న సీరియల్ లో 1 గీత గోవిందం సీరియల్.

 నిన్న ఎపిసోడ్ లో భవాని దురద మంట తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు జేజమ్మ అని తెలుసుకొని చాలా దీని అంతటికి కారణం జేజమ్మ అని భవాని. భవాని జేజమ్మ గురించి తెలుసుకోవడం విఫలం అవుతుంది.

గీత గోవిందం సీరియల్ 101 వ ఎపిసోడ్

Geetha Govindam serial episode


గీత మొదలుపెట్టినప్పటిన  జేజమ్మ పూజ ఏ ఆటంకం లేకుండా జేజమ్మ పక్కన ఉండి. జేజమ్మ పూజ పూర్తి కావడానికి కారణం జేజమ్మ అని తెలిసి ముక్కోటమ్మా చాలా కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈ పూజ పూర్తి అవడానికి కారణం జేజమ్మ అని తెలిసి గీత చాలా సంతోషపడుతుంది. గీతా గోవిందం ఇద్దరు కలిసి జేజమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంతటితో జేజమ్మ పూజ అయిపోతుంది. ముక్కోటమ్మా ఇంకా మేము వెళ్ళొస్తాం అని జేజమ్మ తో చెప్తుంది. అందరు వెళ్లిన తరువాత గీత జేజమ్మ తో మాట్లాడుతుంది. అమ్మ జేజమ్మ నా పసుపు కుంకుమలను కాపాడావు నాకు చాలా సంతోషంగా ఉంది అని గీత చెప్తుంది.
 చూడు గీతా మన జీవితంలో మనకు వస్తే వచ్చే కష్టాలను మనమే పరిష్కరించుకోవాలి.

 ఇంటికి వచ్చిన తర్వాత గీత గోవిందం ఇద్దరు కలిసి వాళ్ల రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇది అని అంతా భవాని వింటూ ఉంటుంది. గోవిందం గీత దగ్గర గాయకుడు జీవితంలో ఇప్పుడు ఇంక తాగేది లేదు అని మాటిస్తాడు. ఆరు రోజులు తాగకుండా ఉంటానని ఇచ్చిన మాటలు ఇంక మిగిలింది ఒక్కరోజు మాత్రమే ఆ ఒక్క రోజు తప్పకుండా ఉంటాయి తాగకుండా ఉంటే బాగుంటుంది బాగుంటుంది అని గీత చెప్పడం జరుగుతుంది గోవిందం దగ్గర. ఇలానే ఈయన కాకుండా ఉంటే చాలు చాలా బాగుంటుంది అని గీత మనసులో అనుకుంటుంది. గీత మొదటి సారి కోటమ్మ ఇంటికి వచ్చినప్పుడు గోవిందం ఎప్పుడు చూసినా కూడా తాగి ఇంటికి వచ్చేవాడు. ఇప్పుడు అసలు మందు ని నేను ముట్టుకోను అని చెప్పడం భవాని వింటుంది. ఎన్ని కుట్రలు చేసినా కూడా అవి ఫలించడం లేదు అని చాలా బాధపడుతుంది భవాని.

 ఇంకా జయమ్మ ఎవరికీ తెలియకుండా ఇంటి పైకి వెళ్లి సాయి కి కాల్ చేస్తుంది. అప్పుడు సాయి వెంటనే కాల్ ని లిఫ్ట్ చేస్తాడు చేసి మాట్లాడుతాడు జయమ్మ నీకు ఏమైంది ఇప్పుడు కాల్ చేశావు 30 రోజులు మనం మాట్లాడకుండా ఉండమని గీత అక్క చెప్పింది కదా మరి నీకు గుర్తు లేదా అని సాయి జయ మా దగ్గర ఫోన్ లో చెప్తాడు. అప్పుడు jayamma ఏంటి సాయి నేను నీకు నిన్న కాల్ చేశాను కదా మరి నువ్వు నాతో మాట్లాడవు కదా అని అని విజయమ్మ చెప్తుంది. అప్పుడు సాయి వెంటనే చాలా భయపడతాడు. నాకు తెలియకుండా జయమ్మ కాలనీ ఎవరు లిఫ్ట్ చేసారు అబ్బా అని తనలో తానే ఆందోళనకు గురి అవుతాడు. అప్పుడు జయమ్మ చెప్తుంది నేను నీకు నిన్ననే ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అప్పుడు మీ అమ్మగారు  తో నేను మాట్లాడాను అని విజయమ్మ సాయి దగ్గర చెప్తుంది.

 గోవిందం పడుకుని ఉంటాడు అప్పుడు గీత గోవిందా ముఖి దృష్టి తీయాలని చూస్తూ ఉంటుంది అంతలోనే జయమ్మ వచ్చి ఇక్కడ ఏం వదిన నువ్వు దిష్టి తీసుకున్నావా వదిన అని జయమ్మ చెప్తుంది. అవును చెయ్ అమ్మ మీ అన్నయ్య కి నా దిష్టి తగిలేలా ఉంది అందుకే దిష్టి తీసుకున్నాను అని జయమ్మ దగ్గర చెప్పడం జరుగుతుంది. అవును వదిన నేను మరియు సాయి ఇద్దరం కూడా మీలాగే ఉంటాము అని చెప్తుంది. అప్పుడు గీత ఒక్కసారిగా భయపడి ఏంటి జయమ్మ నువ్వు చేస్తున్న పని ఇలా మీ అన్నయ్య దగ్గర మాట్లాడితే వెళ్లి ముక్కోటి అమ్మకి చెప్తే ఏమవుతుందో తెలుసా. ఏం మాట్లాడకూడదు అని చెబుతుంది.

 ఇంతలోనే జాతర జరుగుతూ ఉంటుంది. పూజారి గారు జమకు పూజ చేస్తూ ఉంటారు అప్పుడు చాముండి కార్ లో నుంచి దిగుతుంది దిగిన వెంటనే అక్కడ ఉన్న ఆమె గురించి అమ్మో చాముండి వచ్చింది ఇంకా ఈ జాతర ఏమౌతుందో ఏమో అని ఆందోళనకు గురి అవుతారు. ప్రతి సంవత్సరం దేశమ్మ జాతర కి రావడం గొడవ పెట్టుకుని అని అక్కడ ఉన్న ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంతలోనే చాముండి పూజారి దగ్గరికి వెళ్లి ఏం పూజారి గారు జాతర ఎలా జరుగుతుంది అని అడుగుతుంది. పూజారి గారు బాగా జరుగుతోంది అమ్మ అని చెప్తారు. అప్పుడు చాముండి ఏం పూజారి గారు ఈ సారి జాతర లో ఏమేమి జేజమ్మ కి చీరని పెడతాము అని పూజారి దగ్గర చెప్తుంది.

 ప్రతి సంవత్సరం జేజమ్మ జాతరకి ముక్కోటి అమ్మ వాళ్ళ ఇంట్లోనే నుండి చీరని జేజమ్మ కు పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా ముక్కోటి అమ్మని చీరని పెడుతుంది అని పూజారి సాములు దగ్గర చెప్తారు. ఏం పూజారి గారు ఏమైంది ఈసారి మేము పెట్టకూడదా అని అంటుంది. ప్రతి సంవత్సరం ఒక పందెం లో గెలిచిన వారిని జయముఖి చీర ని పెడతారు కదా పూజారిగారు అని చెప్తుంది చాముండి.

 ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి గీత గోవిందం సీరియల్ జరిగిన కథ.... మరి ఈ జీవిత గోవిందం చూస్తున్నా ప్రేక్షకులు  ఎవరైనా ఉంటే రేపు కథ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి.



No comments:

Post a Comment

Pages